నిరసన

 1. రజనీశ్ కుమార్

  బీబీసీ ప్రతినిధి

  ప్రధాని నరేంద్ర మోదీ

  ''వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. సీఏఏ, ఎన్ఆర్‌సీ మరుగునపడ్డాయి. యునిఫామ్ సివిల్ కోడ్ గురించి ఇంకా ఎలాంటి సూచనలు లేవు. ఇప్పుడు ఏం చేయనున్నారు?''

  మరింత చదవండి
  next
 2. అమరావతి

  బీజేపీ ఇచ్చిన బంద్ పిలుపు సందర్భంగా అమరావతిలో కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వి దుకాణాలను ధ్వంసం చేశారు. బంద్ హింసాత్మకంగా మారింది. కొన్నిచోట్ల రాళ్లు రువ్విన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

  మరింత చదవండి
  next
 3. గ్రెటా థన్‌బర్గ్

  ‘ఈ సదస్సు అనంతరం ఎప్పటిలానే ఎవరి పని వారు చూసుకుంటారు. ఈ ఒప్పందాల్లో తమకు ప్రయోజనం చేకూర్చే లొసుగుల కోసం అన్వేషిస్తారు’ అని పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 4. బీఎస్ఎన్ మల్లేశ్వర రావు

  బీబీసీ ప్రతినిధి

  పొట్టి శ్రీరాములు

  రాజకీయ సమస్య కోసం శ్రీరాములు దీక్ష చేయటానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని పలు గ్రంథాలు, వ్యాసాలను బట్టి తెలుస్తోంది.

  మరింత చదవండి
  next
 5. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  ప్రార్థన చేస్తున్న స్కూలు విద్యార్థినులు

  ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నిర్మించిన బిల్డింగులు, గ్రంథాలయం, లేబరేటరీలు, ఫర్నిచర్‌ మొత్తం ట్రస్టుల పరం అవుతాయి. పిల్లలు ప్రైవేటు సంస్థల్లా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 6. బంగ్లాదేశ్‌లో హింస

  "ఇది మత సామరస్యానికి భంగం కలిగించడానికి జరిగిన కుట్రగా కనిపిస్తోంది. నిందితులు గతంలో కూడా ఇలాంటి ఘటనల్లో పాల్గొన్నారు. మేం చట్టప్రకారం చర్యలకు సిద్ధమవుతున్నాం. త్వరలో కొందరిని అరెస్ట్ చేస్తాం" అని అధికారులు చెప్పారు.

  మరింత చదవండి
  next
 7. ఆందోళనల్లో భాగంగా కారుకు నిప్పు పెట్టిన రైతులు

  ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్‌లో రైతుల ఆందోళన సందర్భంగా మొత్తం ఎనిమిది మంది మరణించారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆ ప్రాంతానికి వెళ్తున్న విపక్ష పార్టీల నేతలను ప్రభుత్వం అడ్డుకుంటోంది.

  మరింత చదవండి
  next
 8. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  చంద్రబాబు, జగన్

  కొన్ని రోజుల కిందట ఏ బిల్లులకు అనుకూలంగా వైయస్సార్సీపీ పార్లమెంటు రెండు సభల్లోనూ మాట్లాడిందో.. ఇప్పుడు అవే చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతోన్న బందుకు తాజాగా సంఘీభావం ప్రకటించింది. టీడీపీ కూడా అదే వైఖరిని ప్రదర్శిస్తోంది.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: 1976లో చనిపోయిన వ్యక్తి, ఇప్పుడు బర్త్ డే చేసుకుంటున్నారు.. అసలు కథేంటంటే..
 10. కాబుల్ వీధుల్లో పాకిస్తాన్ వ్యతిరేక నిరసన

  నిరసనకారులు రాష్ట్రపతి భవన్ చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే తాలిబాన్లు ఆందోళనకారులను చెదరగొట్టడానికి గాలిలోకి కాల్పులు జరుపుతున్నారు.

  మరింత చదవండి
  next