టెక్నాలజీ

 1. Video content

  Video caption: సోషల్ మీడియా మీకు తెలియకుండానే మిమ్మల్ని తన బానిస చేసుకుంటోంది.. తెలుసా?

  జనరేషన్ జడ్.. వీళ్లంతా చిన్ననాటి నుంచే యాప్‌లు ఉపయోగించిన తరం ఇది. అయితే, కొన్ని యాప్‌లు యూత్‌ను, మరీ ముఖ్యంగా అమ్మాయిలను బానిసల్లాగా మార్చే ఆల్గారిథమ్‌లను సృష్టించాయి.

 2. పెదగాడి రాజేశ్

  బీబీసీ ప్రతినిధి

  ఆన్‌లైన్ పేకాట

  ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ అంటే ఏమిటి? ఇవి ఆడుతూ పట్టుబడితే ఎలాంటి శిక్షలు విధిస్తారా? రమ్మీ, పోకర్ లాంటి ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం నేరమా?

  మరింత చదవండి
  next
 3. క్రిస్టీన్ రో

  బీబీసీ ప్రతినిధి

  పాన్‌లో వంట

  మనం వాడే పలు వస్తువుల్లో ప్రమాదకరమైన పీఎఫ్ఏఎస్ రసాయనాలు ఉన్నాయి. తాగే నీటిలో, ధూళిలో, మనుషుల రక్తంలో కూడా ఇవి కలిసిపోయాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటిని నిషేధించాలంటూ పర్యావరణ పరిరక్షకులు పిలుపునిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. డేవిడ్ మల్లోయ్

  టెక్నాలజీ రిపోర్టర్

  ఆస్ట్రో

  ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో రిమోట్ ద్వారా పెంపుడు జంతువులు, వ్యక్తులు లేదా ఇంటి భద్రతపై ఓ కన్నేసి ఉంచడానికి ఈ రోబో ఉపయోగపడుతుంది.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: చెప్పుల్లో సిమ్ కార్డ్, చెవిలో బ్లూటూత్... హైటెక్ కాపీ కిట్ ధర రూ. 7 లక్షలు
 6. మొహర్ సింగ్ మీణా

  బీబీసీ కోసం, జైపూర్ నుంచి

  చెప్పులు

  రూ.30 వేలకు ఈ చెప్పులు తయారు చేయించిన కాపీయింగ్ గ్యాంగ్ ఈ పరీక్ష రాసే అభ్యర్థులకు వాటిని ఏడు లక్షలకు అమ్మింది. అలా దాదాపు వారు కోటిన్నర వరకూ సంపాదించారు.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: షాకింగ్ బ్యాంగిల్: అమ్మాయిలపై ఎవరైనా దాడి చేస్తే ఈ గాజుతో షాక్ ఇవ్వొచ్చు
 8. పూర్ణిమ తమ్మిరెడ్డి

  బీబీసీ కోసం

  స్మార్ట్ గ్లాసెస్

  కంప్యూటర్, లాప్‍టాప్‍ చేరలేని ప్రజానీకానికి కూడా స్మార్ట్ ఫోన్లు చేరాయి. అదే పెను మాయ అనుకునే లోపు, పెట్టుకునే కళ్లద్దాల్లో, వాచీల్లో, బట్టల్లో నిక్షిప్తమై కనిపించకుండా మాయ చేయడానికి సిద్ధమవుతోంది టెక్నాలజీ.

  మరింత చదవండి
  next
 9. అమ్మాయి ఫోన్ మొబైల్

  షియోమీ పరికరాలను ఉపయోగించే అన్ని దేశాలకు ఇదొక హెచ్చరిక అని లిథువేనియా నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది.

  మరింత చదవండి
  next
 10. కోవిన్ యాప్ రిజిస్ట్రేషన్

  తాజాగా జైకోవ్-డీ, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సీన్ల అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటివరకు భారత్ ఆమోదించిన టీకాల సంఖ్య ఆరుకు పెరిగింది.

  మరింత చదవండి
  next