బాలీవుడ్

 1. ప్రకాశ్ రాజ్

  ‘‘ఆరోజు జరిగిన ఘటనలకు సంబంధించిన విజువల్స్‌ లీకయ్యాయి. ప్రజలతో పాటు ‘మా’ సభ్యులు కూడా నిజమేంటో తెలుసుకోవాలనుకుంటున్నారు. అన్నింటిని మీరు రికార్డు చేసి ఉంటారని భావిస్తున్నా. దాన్ని మాకు అందించాల్సిందిగా అభ్యర్థిస్తున్నా’’

  మరింత చదవండి
  next
 2. పద్మ మీనాక్షి

  బీబీసీ ప్రతినిధి

  సమంత రూత్‌ప్రభు

  తెలుగు సినీ నటులు నాగ చైతన్య, సమంత తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంలో అన్ని బాణాలనూ సమంత పైనే ఎక్కుపెట్టారు.

  మరింత చదవండి
  next
 3. హిందూ దేవత విగ్రహానికి మద్యం పట్టిస్తున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ

  కొండా మురళి-సురేఖ జీవిత ఘటనల ఆధారంగా రామ్‌గోపాల్‌ వర్మ రూపొందిస్తున్న 'కొండా' సినిమా షూటింగ్‌ మంగళవారం వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని వంచనగిరిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మైసమ్మ ఆలయానికి వెళ్లారు.

  మరింత చదవండి
  next
 4. రక్షణ శాఖ ప్రదర్శన సమయంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్

  ఆయుధాల తయారీ అంతా ఆత్మరక్షణ కోసమేనని, యుద్ధం ప్రారంభించడానికి కాదని కిమ్ అన్నారు. రకరకాల భారీ క్షిపణులతో రక్షణ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తూ కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  మరింత చదవండి
  next
 5. సరిత

  బీబీసీ కోసం

  ఇట్లు అమ్మ:తల్లి పాత్రలో రేవతి

  నపుంసకులను నేరస్థులుగా, అనాథ పిల్లలను బాల నేరస్థులుగా మార్చే వ్యవస్థకు ‘ఇట్లు అమ్మ’ ఒక బలమైన ప్రశ్న. వారికి తగినంత ప్రేమ, సంరక్షణ ఇవ్వాలని, అది సాటి మనిషిగా మన బాధ్యతని గుర్తుచేసింది

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: 'నేను తెలుగు బిడ్డను కాదన్నారు అందుకే 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశా'
 7. ప్రకాశ్ రాజ్

  "రాజకీయ సపోర్ట్ అవసరం లేదనుకున్నాను, కానీ అవసరం ఉందని నిరూపించారు. దీంతో అయిపోలేదు. అలా మొదలయ్యింది కాదు, ఇప్పుడే మొదలయ్యింది"

  మరింత చదవండి
  next
 8. మంచు విష్ణు

  ఉత్కంఠగా సాగిన మా ఎన్నికల్లో ఆధిక్యాలు అటూ తారుమారు అవుతూ వచ్చాయి. అధ్యక్ష పదవికి మంచు విష్ణు భారీ ఆధిక్యంతో గెలుపొందారు. విజేతలకు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యక్షుడిగా మంచు విష్ణు ప్యానెల్‌కు చెందిన మాదాల రవి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి శ్రీకాంత్ ఎన్నికయ్యారు.

  మరింత చదవండి
  next
 9. మంచు విష్ణు

  ఈరోజు 'మా'కు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.

  మరింత చదవండి
  next
 10. సమంత రూత్‌ప్రభు

  నాగ చైతన్యతో విడాకులకు కారణాలు ఇవే అంటూ మీడియా, సోషల్ మీడియాల్లో వస్తున్న కథనాలపై సమంత స్పందించింది.

  మరింత చదవండి
  next