ఆర్థికవ్యవస్థ

 1. పెట్రోల్

  నెలవారీ నికర ఆదాయం 2 వేల యూరోలు (దాదాపు 1,74,645 రూపాయలు) లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న ప్రతి పౌరుడికి ఒకేసారి 100 యూరోలను (దాదాపు 8,732 రూపాయలు) ఇవ్వనున్నట్లు ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించింది.

  మరింత చదవండి
  next
 2. షేక్ హసీనా

  ‘‘భారత్-బంగ్లాదేశ్ బంధాలు లోతైనవి. ఇవి ప్రపంచ దేశాలకు ‘రోల్ మోడల్’గా నిలుస్తాయి. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో పెనవేసుకున్న స్నేహబంధాలు, పరస్పర సహకారం, అవగాహన ఇప్పటికీ కొనసాగుతున్నాయి’’

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన ఉల్లి ధర మళ్లీ భగ్గుమంటోంది
 4. మేధావి అరోరా

  బీబీసీ ప్రతినిధి

  తరుణ, ఆమె భర్త రాజీవ్

  కోవిడ్ మహమ్మరి వలన తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో భారతదేశం ఒకటి. ఎన్నో జీవితాలు అతలాకుతలైపోయాయి. వేలాదిమంది మహిళలు తమ సహచరులను కోల్పోయారు.

  మరింత చదవండి
  next
 5. ఉమర్ దరాజ్ నంగియానా

  బీబీసీ ఉర్దూ

  పాకిస్తాన్

  పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ఇంధనం, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సమయంలో పొదుపు ప్రచారం చేస్తోంది ఆ దేశ ప్రభుత్వం. పొదుపు చేయడం ద్రవ్యోల్బణానికి పరిష్కారం కాదని నిపుణులు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 6. తన్వీర్ మలిక్

  జర్నలిస్ట్, కరాచీ

  ఇమ్రాన్ ఖాన్

  దేశ వాణిజ్య లోటు పెరుగుదలను 'రెడ్ జోన్'గా డాక్టర్ ఫరూఖ్ సలీమ్ అభివర్ణించారు. దీనివల్ల కరెంట్ అకౌంట్ లోటు కూడా పెరిగిపోయి, విదేశీ మారక విలువ పడిపోయి... దేశం ఒక సంక్లిష్టమైన చట్రంలో చిక్కుకుంటుందని అన్నారు.

  మరింత చదవండి
  next
 7. డేనియేల్ గోంజాల్వేజ్

  బీబీసీ ముండో

  హవాలా నెట్‌వర్క్

  పర్షియన్ గల్ఫ్‌తోపాటు హార్న్ ఆఫ్ ఆఫ్రికా, దక్షిణ, తూర్పు ఆసియా దేశాల్లో ఈ హవాలా ద్వారా ఇప్పటికీ పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతుంటుంది.

  మరింత చదవండి
  next
 8. తన్వీర్ మలిక్

  జర్నలిస్ట్, కరాచీ

  పాకిస్తాన్ రూపాయి

  అఫ్గానిస్తాన్‌లో మారిన పరిస్థితి, అక్కడ డాలర్ల కొరత వల్లే పాకిస్తాన్ నుంచి డాలర్ల స్మగ్లింగ్ జరుగుతోందా? పాకిస్తాన్ రూపాయి మారకం విలువ పడిపోవడానికి ఈ స్మగ్లింగే కారణమా?

  మరింత చదవండి
  next
 9. కరిష్మా వాస్వానీ

  బీబీసీ ప్రతినిధి

  అఫ్గాన్‌లో క్యూ

  ‘‘దేశంలో ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. దేశ కరెన్సీ అఫ్గానీ విలువ వేగంగా పడిపోతోంది. ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. లేదంటే నగదు కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం జనం భారీ సంఖ్యలో డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నారు’’

  మరింత చదవండి
  next
 10. సెసిలియా బారియా

  బీబీసీ న్యూస్

  జాక్ మా

  లిస్టింగ్‌ సందర్భంగా నిర్వహించాలనుకున్న భారీ కార్యక్రమానికి విద్యుత్ సరఫరా కట్ చేశారు. ఈవెంట్‌కు వచ్చిన అతిథులు అందరినీ తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని చెప్పారు. ఒకప్పుడు చైనా విజయానికి ప్రతీకగా ఉన్న జాక్ మా ఈ ఘటన తరువాత కొన్ని నెలల పాటు ఎవరికీ కనిపించకుండాపోయారు.

  మరింత చదవండి
  next