వినోదం

 1. Video content

  Video caption: జీవిత రాజశేఖర్: ‘చిరంజీవి‌తో ఉన్న ఇష్యూలన్నీ అయిపోయాయి. వాటిని మళ్లీ ఎందుకు తవ్వుతున్నారు’

  వెయ్యి మంది సభ్యులు కూడా లేని చోట ఇన్ని రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి. దీనిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్ ఏమంటున్నారు.

 2. రావణుడి పాత్రలో ప్రతీక్ గాంధీ

  'స్కామ్ 1992' వెబ్ సిరీస్‌తో ఫేమస్ అయిన నటుడు ప్రతీక్ గాంధీ కొత్త హిందీ సినిమా 'భవయ్‌'పై వివాదం సద్దుమణిగేలా కనిపించడం లేదు. మొదట ఈ సినిమాకు 'రావణ్ లీలా' అని పేరు పెట్టారు. దానిపై నిరసనలు వెల్లువెత్తడంతో పేరు మార్చారు.

  మరింత చదవండి
  next
 3. కాబుల్ స్కూల్ విద్యార్థులు

  సెకండరీ పాఠశాలలను తెరుస్తున్నామంటూ తాలిబాన్లు ఇచ్చిన ఆదేశాల్లో అమ్మాయిల ప్రస్తావన లేదు. అబ్బాయిలు, మగ టీచర్లు మాత్రమే స్కూళ్లకు రావాలని తాలిబాన్లు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

  మరింత చదవండి
  next
 4. సీఎం జగన్

  సినిమా నిర్మాతలు, డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ధియేటర్ యజమానులతో సమావేశం జరుగుతుందని, అన్ని వర్గాలతో సంప్రదించిన తర్వాతే ముందుకెళతామని మంత్రి అన్నారు.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: మొగిలయ్య పాడిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అసలు పాట ఏంటి

  బీమ్లా నాయక్ సినిమా టైటిల్ సాంగ్ విడుదల తరువాత మొగిలయ్య పాట, కిన్నెర వాయిద్యం ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.

 6. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  దర్శనం మొగిలయ్య

  కిన్నెర వాయిద్యం అంతరించిపోతోందా? మొగిలయ్య తరువాత ఆ వాయిద్యాన్ని వాయించే వారే లేరా? ఇంతకీ ఏంటా కిన్నెర?

  మరింత చదవండి
  next
 7. సుజాత వేల్పూరి

  బీబీసీ కోసం

  టక్ జగదీష్ సినిమా రివ్యూ: నాని

  అసంబద్ధమైన కథ, తలా తోకా లేని పాత్రలు, సరిగా ఎస్టాబ్లిష్ కాని పల్లె వాతావరణం, పగలు, వూరు వూరంతిటికీ వచ్చి పడ్డ సమస్యల్ని హీరో ఒంటి చేత్తో పరిష్కరించటం, కనీసం టక్ తీయకుండా ఫైటింగులవీ చేసేయడం..

  మరింత చదవండి
  next
 8. తోట భావనారాయణ, సీనియర్ జర్నలిస్ట్

  బీబీసీ కోసం

  తలైవి సినిమా రివ్యూ కంగనా రనౌత్

  ఆమె ఎలా ముఖ్యమంత్రి అయ్యారు అనే విషయం వరకే ప్రాధాన్యమిచ్చారు తప్ప ఆమె పాలన, ఆ తరువాత వచ్చిన ఆరోపణలు, కోర్టు కేసులు, జైలు జీవితం, మరణం లాంటి విషయాల జోలికి వెళ్లలేదు.

  మరింత చదవండి
  next
 9. ఆర్‌జే కాజల్

  నటుడు విజయ్ సన్నీ, నటి లహరి షెహరి, ఇండియన్ ఐడల్ (సీజన్ 5) విజేత శ్రీరామ చంద్ర, డ్యాన్స్ మాస్టర్ యానీ, నటుడు మొహమ్మద్ ఖయ్యుం అలియాస్ లోబో, నటి ప్రియ, సూపర్ మోడల్, ట్రైనర్ జెస్సీ, ట్రాన్స్ జెండర్ నటి ప్రియాంక సింగ్, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్, హీరోయిన్ హమీదా, డ్యాన్స్ మాస్టర్ నటరాజ్, టీవీ వ్యాఖ్యాత సరయు, నటుడు విశ్వ, సీరియల్స్ నటి ఉమ, నటుడు మానస్, ఆర్జే కాజల్, నటి శ్వేత వర్మ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు

  మరింత చదవండి
  next
 10. వందన విజయ్

  టీవీ ఎడిటర్, బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్

  శ‌కుంత‌లా దేవి

  బీబీసీకి సంబంధించి లెస్లీ మిచెల్ షోలో ఒక‌సారి శ‌కుంత‌ల చెప్పిన స‌మాధానాన్ని త‌ప్ప‌ని ప్ర‌క‌టించారు. అయితే శ‌కుంత‌ల ఒప్పుకోలేదు. మ‌ళ్లీ గ‌ణ‌న‌లు చేయ‌గా.. శ‌కుంత‌ల చెప్పిన‌దే స‌రైన స‌మాధాన‌మ‌ని రుజువైంది. ఆత్మ విశ్వాసాన్ని ఆమె ఎప్పుడూ ఆభ‌ర‌ణంలా ధ‌రించేవారు.

  మరింత చదవండి
  next