వృద్ధులు

 1. ప్రొఫెసర్ రిచర్డ్ పారంఘిర్, ప్రొఫెసర్ నిర్ బర్జిలై

  'ది కన్వర్సేషన్'

  వృద్దాప్యం

  సాధారణ ప్రజల్లో ఉండే అన్ని చెడు జన్యు వేరియంట్లు ఉన్నప్పటికీ కొందరు ఎక్కువ కాలం ఎలా జీవించగలుగుతున్నారు? వారిలో ఉండే ప్రత్యేక జన్యువులే దానికి కారణమా? ఈ ప్రశ్నలకు సైన్స్ ఎంతవరకు సమాధానాలు చెప్పగలిగింది?

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: రాఫెల్ నాదల్‌తో అత్యధిక వయసున్న ప్లేయర్ టెన్నిస్

  టెన్నిస్ దిగ్గజం రఫేల్ నాదల్ ప్రపంచంలో అత్యధిక వయసున్న టెన్నిస్ ప్లేయర్‌తో తలపడ్డారు. నాదల్‌తో 97ఏళ్ల లియోనిడ్ సరదాగా ఇలా టెన్సిస్ ఆడారు.

 3. రాఫెల్ బారిఫౌస్

  బీబీసీ బ్రెజిల్

  వృద్ధాప్యం

  ప్రతి ఒక్కరి జీవితంలో వృద్ధాప్యం సహజం, అనివార్యం. చాలా మంది ఇలాగే అనుకుంటారు. కానీ, శాస్త్రవేత్త డేవిడ్ సింక్లెయిర్ మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. ప్రయోగదశలో ఉన్న మందులతో త్వరలోనే వృద్ధాప్యాన్ని నెమ్మదింపచేయవచ్చని ఆయన అంటున్నారు.

  మరింత చదవండి
  next
 4. వారంలో రెండు రోజులు పరిమితంగా ఆహారం తీసుకోవడం జ్ఞాపకశక్తి మెరుగుదలకు ఉపయోగపడుందని పరిశోధనలో తేలింది

  తక్కువ తినడం ద్వారా ఒక వ్యక్తి జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఈ ప్రయోగం స్పష్టం చేసింది.

  మరింత చదవండి
  next
 5. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  పిల్లల ఆదరణ లేక అవస్థలు పడుతున్న వృద్ధులు ఎందరో

  ‘పిల్లలు తమ బాధ్యత మరచి, వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తే చట్టం ఊరుకోదు. ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం వారికి మెయింటెనన్స్ ఖర్చులు చెల్లించాలి. లేదంటే, రెండేళ్ల వరకూ జైలుకు విధించే అవకాశం కూడా ఉంది.'

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: ఆమెకు పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం పోస్ట్‌మాన్‌కు ఓ పడవను ఏర్పాటు చేసింది
 7. కమలాతాల్

  "ఉదయం 6 గంటలకల్లా పొయ్యి వెలిగిస్తా. మధ్యాహ్నం 12 దాకా ఇడ్లీలు అమ్ముతా. సామగ్రికి రూ.300 దాకా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చులు పోను రోజూ రూ.200 మిగులుతాయి"- బామ్మ

  మరింత చదవండి
  next
 8. పాఠశాల విద్యార్థులు

  ఫిబ్రవరి 1నుంచి బడులు, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కార్యాచరణను ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

  మరింత చదవండి
  next
 9. మనవరాలికి జన్మనిచ్చిన నానమ్మ

  ఆ బామ్మ తన గే కుమారుడికి, అతని భర్తకు ఒక బిడ్డను అందించడం కోసం సరోగేట్‌గా మారారు. ఆరు పదుల వయసులో వారి బిడ్డను తన గర్భంలో మోసి, పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: ‘ముసలితనమే బెటర్.. యవ్వనమే కఠినం’