ఆహార భద్రత

 1. శ్రుతి మేనన్, రంగ సిరిలాల్

  బీబీసీ రియాలిటీ చెక్, బీబీసీ సింహళ

  శ్రీలంక

  ‘‘నేను గంటసేపు లైన్‌లో నిలబడ్డాను. నాకు బియ్యం, పాల పొడి దొరకలేదు. నా వరకు వచ్చేసరికే అవి అయిపోయాయి’’

  మరింత చదవండి
  next
 2. అరుణ్ శాండిల్య

  బీబీసీ ప్రతినిధి

  సంప్రదాయ భోజనం/Tirumala Balaji

  దేశీయ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన పంటలతో వండిన ఆహార పదార్థాలు తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, కోవిడ్ సమయంలో శాస్త్రవేత్తలు కూడా ఇమ్యూనిటీ పెంచే ఆహారాన్ని సూచిస్తున్నారని తితిదే ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి చెప్పారు.

  మరింత చదవండి
  next
 3. అరుదైన విందు భోజనం

  మిగతా ఆహారాల్లాగే అన్నాన్ని కూడా సమతులాహారంలో ఒక భాగంగా ఉపయోగించాలి. చాలా మందికి అన్నం తినడం అనేది పెద్దగా ఆందోళన కలిగించే అంశం కాదు. కానీ అన్నం లేదా బియ్యంతో చేసిన పదార్థాలను ఎక్కువగా తినేవారికి అది ప్రమాదకరం కావచ్చు.

  మరింత చదవండి
  next
 4. సరోజ్ సింగ్

  బీబీసీ కరస్పాండెంట్

  కరోనా కాలంలో ఆత్మ నిర్భర్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల రిలీఫ్ ప్యాకేజ్‌ను ప్రకటించింది.

  ‘‘20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ అనగానే మార్కెట్లోకి అంత మొత్తం వచ్చి పడుతుందనుకున్నారు. కానీ, అది భ్రమ. వాస్తవానికి 2.5-3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే మార్కెట్‌లోకి వచ్చాయి'' అంటున్నారు నిపుణులు

  మరింత చదవండి
  next
 5. విక్టోరియా గిల్

  బీబీసీ సైన్స్ కరస్పాండెంట్

  ఆహార వ్యర్థాలు

  23 మిలియన్‌ ట్రక్కుల ఆహారం చెత్తకుప్పలోకి వెళుతోంది. ఈ ట్రక్కులను వరసగా నిలబెడితే ఏడుసార్లు భూమిని చుట్టి రావచ్చు

  మరింత చదవండి
  next
 6. పోషకాహార లోపం

  దేశవ్యాప్తంగా పిల్లల్లో పోషకాహార లోపం పెరుగుతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయిదేళ్ల క్రితం కంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. కొన్నేళ్లుగా ఈ విషయంలో ఎంతో కష్టపడి సాధించిన ప్రగతి ఎందుకు తిరుగుముఖం పట్టింది? కారణాలు ఏంటి?

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: ఒకవైపు ఆకలికేకలు, మరోవైపు ఆహార వృథా
 8. బీఎస్ఎన్ మల్లేశ్వర రావు

  బీబీసీ ప్రతినిధి

  షణ్ముఖం చెట్టి

  ‘‘భారతదేశం ఇప్పుడే బానిసత్వం నుంచి బయటపడింది. విభజన కారణంగా నిజంగానే కొంత మనం బలహీనపడ్డాం. ఈ సమయంలో మన దేశ ఆదాయ స్థితి పటిష్టంగా ఉందా?’’

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: భవిష్యత్తులో ఆకలి తీర్చేది సముద్రపు నాచేనా
 10. మీనాక్షి. జె

  బీబీసీ ప్రతినిధి

  సముద్రపు నాచు

  'ఇది పోషకాహార లోపాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా అయోడిన్‌, విటమిన్‌, ప్రొటీన్‌లు ఇందులో ఎక్కువగా ఉంటాయి’ అని దిల్లీ యూనివర్సిటీలోని బోటనీ ప్రొఫసర్ దీనబంధు సాహు అన్నారు. దీనిని పెంచడం ద్వారా బ్లూ రివల్యూషన్‌ సాధించాలని ఆశిస్తున్న వారిలో ఆయనొకరు.

  మరింత చదవండి
  next