మధుమేహం

 1. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  డయాబెటిస్

  కోవిడ్ నుంచి కోలుకున్న వారికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? స్టెరాయిడ్లు ఇవ్వడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉందా?

  మరింత చదవండి
  next
 2. శృతి మీనన్

  బీబీసీ రియాలిటీ చెక్

  భారతదేశంలో సుమారు 12,000 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి

  అరుదుగా కనిపించే బ్లాక్ ఫంగస్ కేసులు భారతదేశంలోనే ఎక్కువగా నమోదవడానికి కారణాలేంటి? అదుపులో లేని మధుమేహ స్థాయిలే ఈ ఇన్ఫెక్షన్ సోకడానికి కారణమా? లేదా ఇతర కారణాలున్నాయా?

  మరింత చదవండి
  next
 3. మయాంక్ భగవత్

  బీబీసీ మరాఠీ

  కరోనా

  కోవిడ్ మధుమేహానికి దారి తీస్తోందా అనే అంశంపై లండన్ కింగ్స్ కాలేజి, ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ టీం ఒకటి అధ్యయనం చేసింది. దీని కోసం వారు కోవిడ్ యాబ్ అనే రిజిస్ట్రీను రూపొందించారు.

  మరింత చదవండి
  next
 4. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  బ్లాక్ ఫంగస్

  చాలా మంది ఆలస్యంగా, ఆల్రెడీ చూపు పోయిన తర్వాత వస్తున్నారని, దాంతో, ఇన్ఫెక్షన్ మెదడుకు రాకుండా, ఆపరేషన్ చేసి ఆ కన్ను తీసేయాల్సి వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని కేసుల్లో రోగులకు రెండు కళ్లూ కనిపించడం లేదంటున్నారు.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: మందుల అవసరం లేకుండా, ఒంట్లో షుగర్ లెవెల్ కంట్రోల్ చేసే బఠానీలు
 6. క్లైర్ కెండల్, జెరెమీ కూక్

  బీబీసీ ప్రతినిధి

  నవోమీ

  "డయాబెటిస్ కారణంగా మానసికంగా, శారీరకంగా ఎదురవుతున్న సవాళ్లను ఇంక ఎంత మాత్రం ఎదుర్కోలేని పరిస్థితికి వచ్చేశానని" 33 ఏళ్ల నవోమి అంటున్నారు. ఈ పరిస్థితినే ‘డయాబెటిస్ బర్నవుట్’ అంటారు.

  మరింత చదవండి
  next
 7. పద్మ మీనాక్షి

  బీబీసీ ప్రతినిధి

  భోజనం చేస్తున్న తల్లీకూతుళ్లు

  భారతదేశంలో 50 శాతం పంట భూముల్లో వరి పండుతోంది. దేశ ప్రజల వినియోగానికి తగినట్లుగా చిరు ధాన్యాలను పండించాలంటే పంటలు పండించే తీరు నుంచి ప్రభుత్వం పంటలను సమకూర్చుకునే పద్ధతి వరకు మొత్తం వ్యవసాయ ప్రక్రియనే మార్చాల్సి ఉంటుందని చెబుతూ, వినియోగంలో మార్పులు వస్తే కానీ, ఇదంతా సాధ్యమయ్యే పని కాదని ఆయన అన్నారు.

  మరింత చదవండి
  next
 8. కరోనావైరస్ ఆస్తమా

  మీకు ఇప్పటికే ఏదైనా వ్యాధి ఉంటే, కరోనా వైరస్ ఇతరులతో పోలిస్తే త్వరగా వస్తుందని ఏం లేదు. కానీ ఒకసారి ఇన్ఫెక్షన్‌కు గురైతే, ఆ తర్వాత మీ పరిస్థితి మిగతా రోగుల కంటే సీరియస్‌గా ఉండచ్చు.

  మరింత చదవండి
  next
 9. స్టావ్ దిమిత్రిపౌలస్

  బీబీసీ ప్రతినిధి

  స్టెవియా సాగు

  ఏడేళ్ల క్రితం గ్రీకులో ఒక రైతు సమూహం పొగాకు సాగును ఆపేసి, పంచదారకు ప్రత్యామ్నాయంగా ఆదరణ పొందుతున్న 'స్టెవియా' వైపు మళ్లారు. కాలిఫోర్నియాలో పొగాకు రైతులు స్టెవియా సాగు చేసి విజయం సాధించారంటూ ఒక ఇంజినీర్ ఇచ్చిన ప్రోత్సహంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

  మరింత చదవండి
  next
 10. గుళిక

  మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో 90 శాతం మంది టైప్ 2 డయాబెటిస్ బాధితులే. ఈ సమస్య ఉన్నవారిలో క్లోమ గ్రంథి తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేదు, లేదా శరీరంలోని కణాలు ఇన్సులిన్‌కు స్పందించలేవు.

  మరింత చదవండి
  next