కంప్యూటర్ భద్రత

 1. సెల్ఫీ తీసుకుంటూ వేళ్లు చూపిస్తున్న యువతి

  కేవలం మీ ఫొటోల ద్వారా మీ వేల ముద్రలను సేకరిస్తారని, ఫోన్ నెంబర్ సాయంతో ఫోన్లను హ్యాక్ చేయగలరని, పుట్టిన తేదీ ఆధారంగా కూడా వ్యక్తిగత వివరాలను సేకరించగలరని మీకు తెలుసా?

  మరింత చదవండి
  next
 2. భారత హ్యాకర్లు

  ‘ఆ కోడ్ సాయంతో నేను ఫేస్‌బుక్‌లో ఎవరి వీడియో అయినా డిలీట్ చేయవచ్చు. నేను కావాలంటే మార్క్ జుకర్‌బర్గ్ అప్‌లోడ్ చేసిన వీడియోను కూడా డిలీట్ చేయగలను’

  మరింత చదవండి
  next
 3. యూఎస్‌బీ కండోమ్

  మీ మొబైల్ ఫోన్‌ను ఎక్కడ పడితే అక్కడ చార్జింగ్ చేయడం మంచిదేనా? కొత్త ప్రదేశంలో యూఎస్‌బీ పోర్టులకు ఫోన్ చార్జింగ్ పెడితే మీ గోప్యత ప్రమాదంలో పడే అవకాశం ఉందన్న సంగతి మీకు తెలుసా?

  మరింత చదవండి
  next
 4. మార్క్ వార్డ్

  టెక్నాలజీ ప్రతినిధి, బీబీసీ న్యూస్

  ఆండ్రాయిడ్

  ఈ లోపాన్ని ఉపయోగించుకుని పలు దేశాల్లో పలు బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. వినియోగదారుల నుంచి డబ్బులు దొంగిలించటానికి దీనిని విజయవంతంగా వాడుకున్నారు.

  మరింత చదవండి
  next
 5. మొబైల్ వినియోగదారులు

  ఇలాంటి టెక్నాలజీల విషయంలో చైనా ప్రపంచంలోని మిగతా దేశాల కంటే ముందుంది. అయితే, ఇటీవల కాలంలో వీటి వాడకాన్ని పెంచుతుండడం అక్కడ చర్చకు దారితీస్తోంది.

  మరింత చదవండి
  next
 6. ఆయేషా పెరెరా

  బీబీసీ ప్రతినిధి

  సైబర్ దాడి

  సిమాన్‌టెక్ అనే సైబర్ భద్రత సంస్థ తన నివేదికలో.. ప్రపంచంలో ఫిషింగ్, మాల్‌వేర్ దాడులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం అగ్రస్థాయి మూడు దేశాల్లో ఉందని పేర్కొంది.

  మరింత చదవండి
  next
 7. వాట్సాప్

  వాట్సాప్ యాప్‌లోని వీడియో కాలింగ్ ఫీచర్‌లో ఉన్న ఒక చిన్న లోపమే యూజర్ ప్రమేయం లేకుండా ఫోన్లోకి స్పైవేర్ చొరబడేందుకు వీలు కల్పించింది.

  మరింత చదవండి
  next
 8. హరేంద్ర మిశ్రా

  సీనియర్ జర్నలిస్ట్, ఇజ్రాయెల్ నుంచి

  వాట్సాప్ నిఘా కుంభకోణం

  "మా కంపెనీ తయారు చేసే సాంకేతికతతో తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాల్లో అనుమానితుల డేటాను సేకరిస్తాం. దాని ద్వారా ప్రభుత్వ నిఘా ఏజెన్సీలకు సాయం లభిస్తుంది" అని పేరు బయటపెట్టని సంస్థ సిబ్బంది ఒకరు చెప్పారు.

  మరింత చదవండి
  next
 9. జో టిడీ

  సైబర్ సెక్యూరిటీ రిపోర్టర్, బీబీసీ న్యూస్

  వాట్సాప్ కాల్

  గతంలో హ్యాకర్లు వాట్సాప్ ద్వారా లింకులు పంపిస్తే వాటిని యూజర్లు డౌన్‌లోడ్ చేసుకుంటే స్పైవేర్‌లు ఇన్‌స్టాల్ అయ్యేవి. కానీ, పెగాసస్ యూజర్‌తో సంబంధం లేకుండానే వారి ఫోన్లో ఇన్‌స్టాల్ అవుతోంది - ఫేస్‌బుక్

  మరింత చదవండి
  next
 10. అభిజిత్ కాంబ్లే

  బీబీసీ ప్రతినిధి

  వాట్సాప్ ద్వారా భారత జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్లపై నిఘా

  ఇజ్రాయెల్‌లోని ఎన్ఎస్ఓ సంస్థ స్పైవేర్ ప్రపంచవ్యాప్తంగా 1400 మందిని టార్గెట్ చేసిందని, వారిలో భారత జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు ఉన్నారని వాట్సాప్ అధికార ప్రతినిధి చెప్పారు.

  మరింత చదవండి
  next