ఇండియా లాక్‌డౌన్

 1. Video content

  Video caption: ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవాలంటే బూస్టర్ డోస్ కావాల్సిందేనా?
 2. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  కరోనావైరస్

  వ్యాక్సీన్ల ప్రభావాన్ని తగ్గించే మ్యుటేషన్లు కూడా ఒమిక్రాన్‌లో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇతర వేరియంట్ల కంటే కూడా ఇన్ఫెక్షన్లను వ్యాప్తి చేసే ముప్పు దీనికి ఎక్కువగా ఉంటుందని వివరించింది.

  మరింత చదవండి
  next
 3. జేమ్స్ గళ్లఘర్

  బీబీసీ ప్రతినిధి

  కరోనావైరస్

  ''మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ చాలా భిన్నమైనది. ఇది అసాధారమైన మ్యుటేషన్ల సమూహాన్ని కలిగి ఉంటుంది'' అని దక్షిణాఫ్రికాలోని సెంటర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పాన్స్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్, ప్రొఫెసర్ టులియో డి ఓలివెరా వివరించారు.

  మరింత చదవండి
  next
 4. అలోక్ జోషి

  ఆర్థిక విశ్లేషకుడు, బీబీసీ కోసం

  నరేంద్ర మోదీ

  ఆర్థికవ్యవస్థలో కనిపించే వృద్ధిలో దేశం మొత్తం సరిసమానంగా పాలుపంచుకుంటోందని చెప్పలేం. జీడీపీ గణాంకాలను మరింత లోతుగా విభజించి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

  మరింత చదవండి
  next
 5. మాస్కు పెట్టుకున్న యువతి

  దేశంలో తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాల వల్ల కరోనా భయం తగ్గినట్లుగా అనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన అల్లకల్లోలం తాలుకూ జ్ఞాపకాలను ప్రజలు మరచిపోయినట్లుగా కనిపిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: కోవిడ్-19 కొత్త వేరియంట్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి?

  కరోనావైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్ కట్టడి చేసేందుకు విదేశీ ప్రయాణికులపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇంతకీ భారత్‌లో ఏం చర్యలు తీసుకుంటున్నారు?

 7. పద్మ మీనాక్షి

  బీబీసీ ప్రతినిధి

  హితైష్ణి

  లాక్‌డౌన్ల తర్వాత ఈ ఏడాది సెప్టెంబరులో విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. కొన్ని నెలలు విద్యా సంస్థలకు హాజరవ్వని విద్యార్థులు.. స్కూళ్ళు, కాలేజీలు తెరుచుకోగానే ఎదుర్కొంటున్న సవాళ్లేంటి?

  మరింత చదవండి
  next
 8. హేగ్

  నెదర్లాండ్స్‌లో రెండు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆస్ట్రియా, ఇటలీల్లోనూ నిరసనలు మొదలయ్యాయి.

  మరింత చదవండి
  next
 9. జేమ్స్ గళ్లఘర్

  బీబీసీ హెల్త్ & సైన్స్ కరస్పాండెంట్

  కరోనావైరస్

  మహమ్మారి వ్యాప్తి ప్రారంభం కావడానికి ముందే కొందరిలో ఒక స్థాయిలో కోవిడ్ రోగ నిరోధక శక్తి ఉందని యూనివర్సిటీ కాలేజ్ లండన్ తెలిపింది.

  మరింత చదవండి
  next
 10. కరోనావైరస్ మృతులు

  అధికారిక సమాచారం కంటే రెండు నుంచి మూడు రెట్లు మరణాలు ఎక్కువగా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా అంచనా వేసింది.

  మరింత చదవండి
  next