అభినందన్ వర్తమాన్

 1. పాకిస్తాన్

  ఓఐసీ సమావేశంలో కశ్మీర్ ప్రస్తావనను పాక్ తన విజయంగా చూస్తోంది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ట్విటర్‌లో "నియామే డిక్లరేషన్‌లో జమ్ము-కశ్మీర్ వివాదాన్ని చేర్చడం అనేది, ఓఐసీ కశ్మీర్ అంశంలో ఎప్పుడూ అండగా ఉంటుందనే విషయాన్ని చెబుతోంది" అని చెప్పింది.

  మరింత చదవండి
  next
 2. అభినందన్

  అభినందన్ వర్ధమాన్‌ను విడిచిపెట్టినప్పటి పరిస్థితులపై పాకిస్తాన్ పార్లమెంటు నేషనల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ నాయకుడు అయాజ్ సాదిఖ్ మాట్లాడారు.

  మరింత చదవండి
  next
 3. షుమైలా జాఫ్రీ

  బీబీసీ ప్రతినిధి

  అభినందన్

  'ల్యాండ్ అవగానే వింగ్ కమాండర్ అభినందన్ అక్కడ జనం పోగవ్వడంతో అప్రమత్తమయ్యారు. ఓ చేతిలో పిస్టల్ పట్టుకుని, మరో చేత్తో కాలి వద్ద ఉన్న జేబులో నుంచి ఓ కాగితం ముక్క తీశారు. దాన్ని నమిలి మింగేశారు.’

  మరింత చదవండి
  next
 4. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  అభినందన్

  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికాలో తన హోదాలో ఉన్న జాన్ బోల్డన్‌తో మాట్లాడారు. వింగ్ కమాండర్ అభినందన్‌తో పాక్ ఏమాత్రం దురుసుగా ప్రవర్తించినా, భారత్ ఎక్కడివరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.

  మరింత చదవండి
  next