ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు

 1. పృథ్వీరాజ్

  బీబీసీ ప్రతినిధి

  ఆయేషా మీరా, సత్యంబాబు

  బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా సంచలనం సృష్టించింది. కేసు విచారణ అనూహ్య మలుపులు తిరిగింది. చివరకు దోషిగా జీవిత ఖైదుకు గురైన నిందితుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేయడానికి కారణమేంటి?

  మరింత చదవండి
  next
 2. జింకా నాగరాజు

  బీబీసీ కోసం

  వైఎస్ జగన్మోహన్ రెడ్డి

  "ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మూడు రాజధానుల అంశం విచారణలో ఉంది. విచారణ తుది దశకు చేరుకుంది. ఇందులో కోర్టు నుంచి వస్తున్న వ్యాఖ్యలు చూస్తే తీర్పు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా వచ్చేలా ఉంది. ఈ దశలో మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటే కోర్టులో ఎదురు దెబ్బతగలకుండా జాగ్రత్త పడవచ్చు. ’’

  మరింత చదవండి
  next
 3. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయంపై బీబీసీ అందిస్తున్న లైవ్ పేజీకి స్వాగతం

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల చట్టం విషయంలో వెనక్కు తగ్గింది.

  ఏపీ పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని ఉపసంరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ఏపీ హైకోర్టుకి నివేదించారు.

  ఏపీ హైకోర్టులో ఈ చట్టాల మీద విచారణ సాగుతోంది. అనేక మంది అభ్యంతరాలు వేస్తూ పిటీషన్లు వేయడంతో నవంబర్ 15 నుంచి రోజువారీ విచారణ ప్రారంభమైంది.

  ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ఆసక్తిగా మారింది.

  ఈ చట్టాన్ని కొన్ని సవరణలతో మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. తొలుత పాత చట్టాన్ని రద్దు చేస్తూ ఓ బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంది.

  ఏపీ కేబినెట్ ఈ అంశంపై అత్యవసర భేటీలో చర్చిస్తోంది. ఆ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నట్టు చెబుతున్నారు

 4. వైఎస్ జగన్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయని, ఈ నిర్ణయంపై వెనక్కు తగ్గబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తమ నిర్ణయంపై అపోహలు సృష్టించి, దుష్ప్రచారాలు చేశారని, కాబట్టే ఈ బిల్లును వెనక్కు తీసుకుంటున్నామని, సమగ్రమైన బిల్లుతో మళ్లీ అసెంబ్లీ ముందుకు వస్తామని వెల్లడించారు.

  Catch up
  next
 5. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  ఫేస్‌బుక్

  వైసీపీలో వీరు సోషల్ మీడియా కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. వీరితో పాటు ఒక ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా మరికొందరుపై కూడా ఈ కేసులో ఆరోపణలు కూడా వచ్చాయి.

  మరింత చదవండి
  next
 6. శంకర్ వి

  బీబీసీ కోసం

  ఏపీ హైకోర్టు

  లోకాయుక్త పి.లక్ష్మణరెడ్డి ఇటీవల కర్నూలులో పర్యటించారు. సంతోష్ నగర్‌లోని ఓ బిల్డింగ్‌తో పాటు బళ్లారి చౌరస్తాలోని రాగమయూరి భవనాన్ని ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది.

  మరింత చదవండి
  next
 7. ప్రతీకాత్మక చిత్రం

  అతని వద్ద ఉన్న సంచిని తనిఖీ చేయగా.. అమ్మవారి వెండి వడ్డాణం, త్రిశూలం, కత్తి, వస్త్రాలు కనిపించాయి.

  మరింత చదవండి
  next
 8. ఏపీ హైకోర్టు

  ‘ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్షల్లో వారికి పారితోషికం, వసతులు, ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకోవాలి కదా?'

  మరింత చదవండి
  next
 9. మాడభూషి శ్రీధర్

  బీబీసీ కోసం

  రఘురామకృష్ణరాజు

  'ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ప్రేమతో ఇచ్చే కానుకలు తీసుకోవాలి, ఇచ్చే పింఛన్లు, సబ్సిడీలు, ఉచిత రుబ్బురోళ్లు తీసుకోవాలి. వారికే ఓటు వేయాలి. అడుక్కోవడానికి తప్ప దేనికీ నోరు తెరవకూడదు. చేసిన చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకమైనా నోరు తెరిచి విమర్శించకూడదు.'

  మరింత చదవండి
  next
 10. విజయవాడ

  "మా అమ్మాయే పోషించేది. అయినా అనుమానంతో అందరి దగ్గర మాట్లాడేవాడు. చాలాసార్లు నచ్చచెప్పినా మారలేదు. చివరకు ఆమెపై పెట్రోల్ పోసి తగులబెట్టేశాడు"

  మరింత చదవండి
  next