రాయల్ చాలెంజర్స్ బెంగళూర్

 1. జిగర్‌ భట్

  బీబీసీ కోసం..

  చేతన్ సకారియాకు స్కూలు రోజుల నుంచి క్రికెట్ అంటే ఇష్టం.

  ఐపీఎల్‌కు ముందు చేతన్ తమ్ముడిని కోల్పోగా, ఐపీఎల్ జరుగుతున్న సమయంలో అతని తండ్రికి కోవిడ్ సోకింది. మ్యాచ్‌లు రద్దవడంతో తండ్రిని స్వయంగా ఆసుపత్రిలో చేర్పించి చేతన్ చికిత్స చేయించాడు. కానీ, ఫలితం దక్కలేదు.

  మరింత చదవండి
  next
 2. సి.వెంకటేష్

  క్రీడా విశ్లేషకులు

  రియాన్ పరాగ్

  అంతా బాగానే ఉంది గానీ సోషల్ మీడియాలో అభిమానుల ఆగడాలు మాత్రం మితిమీరుతున్నాయి. చెన్నై వైఫల్యాలకు సంబంధించి ధోనీ ఆరేళ్ళ కూతురిని కూడా టార్గెట్ చేయడం కంటే దౌర్భాగ్యం మరొకటుండదు.

  మరింత చదవండి
  next
 3. యోగి ఆదిత్యనాథ్

  మరుసటి రోజు శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్న సమాచారం వల్లే బాధితురాలి మృతదేహానికి రాత్రిపూట దహనం చేశారని.. దహనం సమయంలో బాధితురాలి కుటుంబసభ్యులు అక్కడే ఉన్నారని ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

  మరింత చదవండి
  next
 4. హార్లే డేవిడ్‌సన్

  భారత్‌లో పన్నులు విపరీతంగా వేయడంతో కొత్త షోరూంలు తెరిచే ప్రతిపాదనను పక్కన పెట్టేసినట్లు ఇటీవల తొయోతా ప్రకటించింది. అనంతరం కొన్నివారాల్లోనే హార్లీ డేవిడ్‌సన్ తాజా నిర్ణయం తీసుకుంది.

  మరింత చదవండి
  next
 5. రెన్ జికియాంగ్

  రెన్ జికియాంగ్ "అవినీతి, లంచం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి" పాల్పడ్డారంటూ బీజింగ్‌లోని కోర్టు తీర్పునిచ్చినట్లుగా చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

  మరింత చదవండి
  next
 6. పరాగ్ పాఠక్

  బీబీసీ మరాఠీ

  ఐపీఎల్

  ఇప్పుడు ధోనీ మిగతా క్రికెట్ నుంచి రిటైర్ కావడంతో ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌(సీఎస్‌కే)ను గెలిపించడంపైనే ఆయన శక్తియుక్తులన్నీ కేంద్రీకరించనున్నారు.

  మరింత చదవండి
  next