పుణె

 1. Video content

  Video caption: వైరల్ వీడియో: వృద్ధుడిపై హైనా ఎలా దాడి చేసిందో చూడండి
 2. Video content

  Video caption: షాక్ అవ్వొద్దు.. ఇది కేకు

  ఈ అందమైన పట్టు చీర, బంగారు ఆభరణాలను చూడగానే వీటిని ధరించాలని కచ్చితంగా ఏ మహిళకైనా అనిపిస్తుంది. కానీ ఇది చీర కాదు...కేక్.

 3. రాహుల్ గైక్వాడ్

  బీబీసీ కోసం

  మోదీ పాలరాతి విగ్రహం

  భారతీయ జనతా పార్టీ కార్యకర్త మయూర్ ముండే పుణెలో ప్రధాని నరేంద్ర మోదీకి ఒక గుడి కట్టారు. దీన్ని ఆగస్టు 15, ఆదివారం నాడు ప్రారంభించారు.

  మరింత చదవండి
  next
 4. భారతదేశంలో కోవిడ్-19 టెస్టును ఇంట్లోనే చేసుకునేందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. దీనిని ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు అంటారు. లక్షణాలు ఉండి, ఇందులో నెగిటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది.

  ఐసీఎంఆర్ తాజా సూచనల ప్రకారం ఇంట్లో టెస్ట్ చేసుకునే ఆర్ఏటీ కిట్ పరీక్షలో పాజిటివ్ వచ్చినవారిని కూడా కోవిడ్ పాజిటివ్‌ రోగిగా భావించాలి. వారికి మరోసారి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.

  మరింత చదవండి
  next
 5. మహారాష్ట్ర: పుణెలో పెరిగిన రికవరీ రేటు, రెమెడెసివీర్ కోసం ప్రభుత్వ హెల్ప్ లైన్

  రాహుల్ గైక్వాడ్, పుణె నుంచి

  పుణెలో కరోనా స్థితి

  దేశంలో కరోనా ఫస్ట్ వేవ్‌లాగే సెకండ్ వేవ్‌లో కూడా మహారాష్ట్రలోని పుణె నగరం తీవ్రంగా ప్రభావితం అయ్యింది.

  ఇక్కడ రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

  మందులు, ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కోసం జనం పోరాడుతున్నారు. కానీ ఏప్రిల్ 19 తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడింది.

  ఇక్కడ నమోదయ్యే కొత్త కేసుల కంటే, కోలుకుంటున్న కేసుల సంఖ్య పెరుగుతోంది.

  గత ఒక వారం నుంచీ అలాంటి ట్రెండ్ కనిపిస్తోంది. జిల్లాలో ప్రతి రోజూ నమోదయ్యే కొత్త కేసులు 54 వేల నుంచి 47 వేలకు తగ్గాయి.

  ఏప్రిల్ 19న పుణెలో 4587 కొత్త కేసులు వచ్చాయి. 6473 మంది రోగుల కోలుకున్నారు. అటు ఏప్రిల్ 26న 2538 కొత్త కేసులు నమోదవగా, 4351 మంది రికవర్ అయ్యారు.

  కొత్త కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. అందుకే ఆస్పత్రుల్లో పరిస్థితులు కూడా కాస్త మెరుగుపడుతున్నట్టు కనిపిస్తున్నాయి.

  పుణెలో పరిస్థితి

  జనం ఇప్పుడు ఆస్పత్రులవైపు పరుగులు తీయడం తగ్గింది. అదే గత వారం పరిస్థితి చూస్తే ఆక్సిజన్ బెడ్ వెతకడానికి రోగి బంధువులు నానాతంటాలూ పడ్డారు.

  డివిజినల్ కమిషనర్ డాష్‌ బోర్డ్ ప్రస్తుత గణాంకాల ప్రకారం ఏప్రిల్ 27న నగరంలో 227 ఆక్సిజన్ బెడ్స్, 1158 ఐసొలేషన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా ఎన్జీవోలు కూడా కోవిడ్ సెంటర్లు ప్రారంభిస్తుండడంతో పడకల సంఖ్య బాగా పెరిగింది.

  రెమెడెసివీర్ కోసం ప్రభుత్వ హెల్ప్ లైన్

  ఈ మహమ్మారి చికిత్స కోసం నాన్ వైరల్ డ్రగ్ రెమెడెసివీర్‌కు చాలా డిమాండ్ ఉంది. ఈ మందు డిమాండ్ పుణెలో కూడా ఉంది.

  మెడికల్ షాపుల దగ్గర ఈ మందు కోసం పొడవాటి క్యూలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల ముందు వరకూ రోగుల బంధువులు ఈ మందు దొరకడం లేదంటూ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనలు కూడా చేశారు.

  దాంతో రెమెడెసివీర్ ఔషధం అందుబాటులో ఉండేలా చూడడానికి కలెక్టర్ కార్యాలయం తరఫున ఒక హెల్ప్ లైన్ నంబర్ జారీ చేశారు. అయితే ఈ సమస్య ఇంకా పూర్తిగా తీరలేదు.

 6. మయూరేష్ కన్నూర్

  బీబీసీ ప్రతినిధి

  రోనా విల్సన్

  "ఒక హ్యాకర్ నెట్‌వైర్ అనే మాల్‌వేర్ ఉపయోగించాడు. దాని ద్వారా మొదట పిటిషనర్ (విల్సన్) మీద నిఘా పెట్టాడు. తర్వాత మాల్‌వేర్ ద్వారా దూరం నుంచే, దానిలో చాలా ఫైళ్లు వేశాడు. వాటిలో కోర్టులో సాక్ష్యాలుగా ప్రవేశపెట్టిన 10 డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి."

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: ఇతడికి మీ కథ చెప్పుకుంటే విని డబ్బులిస్తాడు! ఎందుకు?

  పుణె నగరానికి చెందిన ఈ యువకుడు ఎదుటివారి కథలు, కష్టాలు విని, వారికి పది రూపాయలు సహాయం కూడా చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు?

 8. Video content

  Video caption: ఎన్నికల్లో గెలిచిన భర్తను భుజాలపై ఎత్తుకుని ఊరేగించిన భార్య
 9. సీరమ్ ఇనిస్టిట్యూట్‌లో అగ్నిప్రమాదం

  ప్రమాదంలో అయిదుగురు మరణించారని పుణె మేయర్ మురళీధర మొహల్ తెలిపారంటూ ఏఎన్ఐ వార్తాసంస్థ చెప్పింది.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: ప్లే స్కూల్ కాదు... ఇది పోలీస్ స్టేషన్