దళితులు-ముస్లింలు

 1. వాత్సల్య రాయ్

  బీబీసీ ప్రతినిధి

  యోగి ఆదిత్యనాథ్, అసదుద్దీన్ ఒవైసీ

  యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీల గురించి మాట్లాడడం లేదు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నాయకుడు అసదుద్దీన్ ఒవైసీనే తమకు ప్రధాన పోటీదారని ఆయన చెబుతున్నారు. ఏమిటి ఆయన మాటల అంతరార్థం?

  మరింత చదవండి
  next
 2. స్టాన్ స్వామి

  కొందరు స్వామి మృతిని విషాదంగా పేర్కొంటే.. మరికొందరు దీన్ని హత్య అంటున్నారు. ఇంకొందరు ఇది ‘‘కస్టోడియల్ డెత్’’ అని ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 3. లెబో డిసెకో

  గ్లోబల్ రిలీజియన్ కరస్పాండెంట్

  మతాంతర వివాహాలు

  మతాంతర వివాహాలను అడ్డుకోవడం తమ తొలి ప్రాధాన్యమని ప్యూ రిసెర్చ్ సెంటర్ చేపట్టిన సర్వేలో భారత్‌లోని భిన్న మతాల వారు తమ అభిప్రాయం వ్యక్తంచేశారు.

  మరింత చదవండి
  next
 4. రెహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  ఎమర్జెన్సీ

  ‘‘ఇందిరా గాంధీకి అబ్దుల్లా సుదీర్ఘమైన లేఖ రాశారు. యమునా తీరం వెంబడి నిర్మించిన కొత్త కాలనీల దుస్థితిని దానిలో వివరించారు. దీనంతటికి మీ ముద్దుబిడ్డే కారణమని చెప్పారు. ఇది సెక్యులరిజంపై జరిగిన దాడి అని వ్యాఖ్యానించారు.’’

  మరింత చదవండి
  next
 5. నసీరుద్దీన్

  సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

  అసోం

  అసోంలో ముస్లింల జనాభా పెరిగిపోతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గతవారం అన్నారు. ఈ వ్యాఖ్యల్లో నిజమెంత? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు ఏం చెబుతున్నాయి?

  మరింత చదవండి
  next
 6. ఇమ్రాన్ ఖురేషీ

  బీబీసీ కోసం

  హనుమంత

  కర్నాటకలోని ఓ గ్రామంలో హెయిర్ కట్ చేయమని అడిగిన దళితులను కొట్టారు. అవమానానికి గురైన ఆ యువకులు ఆత్మయత్యాయత్నం చేశారు.

  మరింత చదవండి
  next
 7. రాఘవేంద్రరావ్

  బీబీసీ ప్రతినిధి

  తబ్లీగి

  దాదాపు ఏడాది క్రితం దిల్లీలో ఒక సామూహిక మత కార్యక్రమం నిర్వహించింది తబ్లీగీ జమాత్. దేశంలో కరోనా వ్యాప్తి చేస్తున్నారంటూ ఈ సంస్థ సభ్యులపై పోలీసులు కేసులు పెట్టారు. మరి ఆ కేసులు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయి?

  మరింత చదవండి
  next
 8. రాజా సింగ్

  ''భారత్ మాతా కీ జై'', వందేమాతరం నినాదాలు చేయని వారి నుంచి ఎలాంటి వస్తువులూ కొనుగోలు చేయొద్దని రాజా సింగ్ పిలుపునిచ్చారు.

  మరింత చదవండి
  next
 9. శంకర్.వి

  బీబీసీ కోసం

  ఆదోని కుల అహంకార హత్య

  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల్లో కొందరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 10. జుబైర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  ఒవైసీ

  బిహార్ ఎన్నికల్లో అయిదు స్థానాలను గెల్చుకున్న ఎంఐఎం పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ తమ అదృష్టం పరీక్షించుకోవాలని భావిస్తోంది. మరో ఆరు నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రాష్ట్రంలో ముస్లింల జనాభా బిహార్‌లో కంటే ఎక్కువ.

  మరింత చదవండి
  next