ఇమ్రాన్ ఖాన్

 1. ఇమ్రాన్ ఖాన్

  తాలిబాన్లు కాబుల్‌ను ఆక్రమించుకున్న తర్వాత అఫ్గానిస్తాన్ ప్రజలు తాలిబాన్ల గత ప్రభుత్వ పాలనను గుర్తు చేసుకుంటున్న సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రకటన చేశారు.

  మరింత చదవండి
  next
 2. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

  పాకిస్తాన్‌ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోదని, ఆదాయం కోసం ఆ దేశ ప్రధానమంత్రి అధికారిక నివాసాన్ని కూడా అద్దెకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఇటువంటి ప్రతిపాదన చర్చకు వచ్చింది కానీ, అది ఆమోదం పొందలేదని ప్రధానమంత్రి సచివాలయ వర్గాలు బీబీసీకి వెల్లడించాయి.

  మరింత చదవండి
  next
 3. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  కార్గిల్ యుద్ధం

  కార్గిల్ యుద్ధం జరిగి 22 ఏళ్లయింది. ఈ సందర్భంగా భారత్-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన ఆనాటి యుద్ధానికి సంబంధించి బీబీసీ అందిస్తున్న కథనం.

  మరింత చదవండి
  next
 4. 1971 నాటి ఫొటో

  1971లో పాకిస్తాన్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ దాదాపు 90 వేల మంది సైనికులతో తూర్పు పాకిస్తాన్‌లో లొంగిపోవాల్సి వచ్చింది. ఆ లొంగుబాటు తర్వాత పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్‌కు స్వతంత్రం లభించింది.

  మరింత చదవండి
  next
 5. ఇమ్రాన్ ఖాన్

  ‘‘ఈ దాడితో భారత్‌‌కు సంబంధం ఉందని చెప్పే ఆధారాలు దొరికాయి. ఈ దాడి కుట్రదారు ఒక భారతీయుడు’’ అని ఆయన చెప్పారు.

  మరింత చదవండి
  next
 6. రవిశంకర్ ప్రసాద్

  ట్విటర్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విటర్‌కు అనేక ప్రశ్నలు సంధించారు.

  మరింత చదవండి
  next
 7. ఆ నౌకలో ఉన్న నైట్రిక్ ఆమ్లాలు, చమురుతో పాటు ఉన్న ఇతర ప్రమాదకరమైన వస్తువుల వల్ల సముద్ర గర్భాన్ని నాశనం చేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  గత పది రోజులుగా ఈ నౌకలో మంటలను ఆర్పి, అది మునిగిపోకుండా చూసేందుకు శ్రీలంక, భారత నౌకా దళాలు చాలా ప్రయత్నించాయి. కానీ సాధ్యం కాలేదు. ఆ నౌకలో వందల టన్నుల చమురు ట్యాంకులున్నాయి.

  మరింత చదవండి
  next
 8. షుమాయిలా జాఫరీ

  బీబీసీ కరస్పాండెంట్, ఇస్లామాబాద్

  పాకిస్తాన్

  గత ఏడాది మసీదులను తెరిచి ఉంచిన ఏకైక దేశంగా పాకిస్తాన్ నిలిచింది. ఈసారి కరోనా నిబంధనలు పాటించాలని సూచించినా అవి అమలయ్యేలా చూడటం చాలా కష్టమైన పని.

  మరింత చదవండి
  next
 9. ఇమ్రాన్ ఖాన్

  "పొరుగు దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కోవిడ్-19 వైరస్‌తో పోరాడుతున్న ప్రజలు వీలైనంత త్వరగా కోలుకోవాలని పాకిస్తాన్ ప్రార్థిస్తోంది" అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

  మరింత చదవండి
  next
 10. ఇమ్రాన్ ఖాన్, నరేంద్ర మోదీ

  పాకిస్తాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఒక లేఖ రాశారు. ఇరు దేశాల మధ్య నమ్మకంతో కూడిన స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నట్లు ఆ లేఖలో తెలిపారు.

  మరింత చదవండి
  next