హిందుత్వ

 1. దీపాలీ జగ్తాప్

  బీబీసీ కరస్పాండెంట్

  అమరావతి, మాలెగావ్, పుణె తదితర ప్రాంతాలలో పోలీసులు మోహరించారు.

  త్రిపురలో గత కొన్ని రోజులుగా మతపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాకాండకు దీనిని ప్రతిస్పందనగా భావిస్తున్నారు. ఇప్పుడు త్రిపుర పేరుతో మహారాష్ట్రలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  మరింత చదవండి
  next
 2. సరోజ్ సింగ్

  బీబీసీ కరస్పాండెంట్

  కాంగ్రెస్ ముగ్గురు నేతలు మూడు భిన్నమైన ప్రకటనలు చేశారు

  అయోధ్య వివాదం, సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ 'సన్‌రైజ్ ఓవర్ అయోధ్య' అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకం విడుదలైన తర్వాత 'హిందుత్వ' అంశం మళ్లీ రాజకీయ వివాదంగా తెరముందుకు వచ్చింది. రాహుల్ గాంధీ కూడా ఈ వివాదంలోకి అడుగుపెట్టారు.

  మరింత చదవండి
  next
 3. దివ్య ఆర్యా

  బీబీసీ కరస్పాండెంట్

  సవ్యసాచి తన యాడ్ ను వెనక్కి తీసుకుంది.

  సమస్యను మహిళల దృక్కోణంలో చూడటం కాకుండా మతాన్ని కించపరిచారన్న అంశంపైకి మళ్లుతుండటంతో అది వాదోపవాదాలకు దారి తీస్తోంది.

  మరింత చదవండి
  next
 4. రజినీ వైద్యనాథన్

  బీబీసీ సౌత్ ఆసియా కరస్పాండెంట్

  భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్

  పాకిస్తాన్‌తో భారత్ ఆడిన టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ చూసేందుకు అందరిలానే నఫీసా అట్టారీ కూడా టీవీకి అతుక్కుపోయారు. ఆ తర్వాత ఆమెను అరెస్టుచేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పాక్ విజయంపై సంబరంగా వాట్సాప్ స్టేటస్ పెట్టడమే ఆమె చేసిన నేరం.

  మరింత చదవండి
  next
 5. రాఘవేంద్ర రావు

  బీబీసీ ప్రతినిధి

  సావర్కర్

  సావర్కర్ జీవితంలో రెండు దశలు ఉన్నాయని, కాలా పానీ జైలుకు వెళ్లాక ఆయనలో మార్పు వచ్చిందని, అంతకుముందు సావర్కర్‌కు, తరువాత సావర్కర్‌కు వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం అని నిపుణులు అంటారు.

  మరింత చదవండి
  next
 6. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  వీర సావర్కర్

  నాసిక్ కలెక్టర్ హత్య కేసులో లండన్‌లో అరెస్టు చేసిన సావర్కర్‌ను నౌకలో భారత్ తీసుకొస్తున్నారు. ఆ నౌక ఫ్రాన్స్‌లోని మార్సెలీ రేవు వద్ద ఆగినపుడు సావర్కర్ టాయిలెట్‌ పోర్ట్ హోల్ నుంచి సముద్రంలోకి దూకేశారు.

  మరింత చదవండి
  next
 7. వివన్ మర్వాహా

  రచయత , బీబీసీ కోసం

  ఫ్రాన్స్‌లో 2015లో యువతీ యువకులతో సెల్ఫీ తీసుకుంటున్న మోదీ

  భారతీయ యువత మోదీని బలంగా సమర్ధిస్తోంది. 18 - 35 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్నవారిలో 40 శాతం మంది బీజేపీకే ఓటు వేశారని ఎన్నికల అనంతరం వెలువడిన డేటా ధృవీకరించింది.

  మరింత చదవండి
  next
 8. ఇమ్రాన్ ఖురేషీ

  బీబీసీ కోసం

  బిషప్ మార్ జోసఫ్ కల్లారంగట్

  ముస్లిమేతరులు జిహాదీల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని, 'లవ్ జిహాద్' తర్వాత 'నార్కోటిక్ జిహాద్'తో ముస్లిమేతరులకు హాని తలపెట్టే పనులు చేస్తున్నారంటూ కేరళలోని ప్రముఖ కాథలిక్ సంస్థ 'సైరో-మలబార్ కాథలిక్ చర్చ్' బిషప్ మార్ జోసఫ్ కల్లారంగట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

  మరింత చదవండి
  next
 9. కల్యాణ్ సింగ్

  ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు బాధ్యతలు చేపట్టిన కల్యాణ్ సింగ్ పార్లమెంటుకు కూడా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేశారు.

  మరింత చదవండి
  next
 10. రేహాన్ ఫజల్

  బీబీసీ కరస్పాండెంట్

  నెహ్రూ, జిన్నా

  నెహ్రూ, జిన్నా ఒకరికిఒకరు 30 ఏళ్ల ముందునుంచీ తెలుసు. కానీ 40వ దశకంలో వీరి మధ్య దూరం పెరిగింది. ఈ విభేదాలను ఇద్దరూ వ్యక్తిగతంగానూ తీసుకునేవారు.

  మరింత చదవండి
  next