ఎం. కోదండరామ్

 1. ట్యాంక్ బండ్ వైపు వెళుతున్న వామపక్ష నాయకుడిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసు

  ట్యాంక్ బండ్‌వైపు వెళుతున్న ఆర్టీసీ కార్మికులు, టీజేఏసీ, రాజకీయ పార్టీల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, పలు పోలీసు స్టేషన్లకు తరలించారు.

  మరింత చదవండి
  next
 2. తెలంగాణ బంద్

  ఆర్టీసీ తరఫున నడిపిస్తున్న ప్రైవేటు, అద్దె బస్సులు కూడా ఈరోజు పెద్దగా తిరగలేదు. దీంతో హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్ సహా పలు డిపోలు ఖాళీగా కనిపించాయి. అన్ని బస్ డిపోలు, బస్ స్టాండ్ల దగ్గర పోలీసులను మోహరించారు.

  మరింత చదవండి
  next