పార్శీ

 1. Video content

  Video caption: పాకిస్తాన్‌లో కొన్నేళ్లలో పార్శీలంటూ ఎవరూ మిగలరా?
 2. గీత పాండే

  బీబీసీ న్యూస్

  క్రైస్తవ మతానికి చెందిన మార్టినా రాయ్, ముస్లిం మతస్తుడు జైన్ అన్వర్‌ను గత సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు.. అతడిని తన కుటుంబం ఆమోదించటం కోసం ఆమె ఏడు సంవత్సరాలు నిరీక్షించారు

  "వివాహం చేసుకోవడానికి ఏవో తెలియని రహస్య ఉద్దేశాలు ఉంటాయని, ప్రేమను ఆయుధంగా చేసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, నిజానికి పెళ్ళి చేసుకోవడానికి ప్రేమ కంటే వేరే ఉద్దేశం ఏముంటుందో మాకు అర్ధం కావడం లేదు" అని సమర్ హలంకార్ పేర్కొన్నారు.

  మరింత చదవండి
  next
 3. మెహర్ మీర్జా

  బీబీసీ కోసం

  బాంబే డక్

  ఈస్ట్ ఇండియన్లు ఈ చేపలను వెనిగర్‌తో కలిపి చట్నీగా చేసుకుంటారు. వేపుడు చేసుకుంటారు. కొన్నిసార్లు ఈ చేప పొట్టలో రొయ్యలు కూడా నింపి వండుతారు. మహారాష్ట్ర సమూహాలు ముక్కలుగా వేపుడు చేస్తారు. వేరేవాళ్లు తాజా ఆకుకూరలు కలిపి వండుతారు. ఉల్లి, చింతపండు మసాలాతో కలిపి కూర చేస్తారు.

  మరింత చదవండి
  next