ముహమ్మద్ అలీ జిన్నా

 1. వడిశెట్టి శంకర్

  బీబీసీ కోసం

  గుంటూరులో జిన్నా టవర్

  గుంటూరులో మాయా బజార్ గా పిలుచుకునే ముస్లింల వ్యాపార సముదాయానికి లాల్ బహుదూర్ శాస్త్రి పేరు, ముస్లిమేతరులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో జిన్నా టవర్ ఉండటమే నగరం ప్రత్యేకత

  మరింత చదవండి
  next
 2. జిన్నా

  "ఇప్పటివరకూ లభించిన రిపోర్టుల ప్రకారం విగ్రహాన్ని పేల్చేయడానికి తీవ్రవాదులు పర్యాటకుల్లా అక్కడికి వచ్చినట్లు తెలిసింది" అని అధికారులు చెప్పారు.

  మరింత చదవండి
  next
 3. రేహాన్ ఫజల్

  బీబీసీ కరస్పాండెంట్

  నెహ్రూ, జిన్నా

  నెహ్రూ, జిన్నా ఒకరికిఒకరు 30 ఏళ్ల ముందునుంచీ తెలుసు. కానీ 40వ దశకంలో వీరి మధ్య దూరం పెరిగింది. ఈ విభేదాలను ఇద్దరూ వ్యక్తిగతంగానూ తీసుకునేవారు.

  మరింత చదవండి
  next
 4. అకీల్ అబ్బాస్ జాఫ్రీ

  పరిశోధకుడు, చరిత్రకారుడు (బీబీసీ కోసం కరాచీ నుంచి)

  పాకిస్తాన్ జాతీయ పతాకంతో బాలిక

  భారత్, పాకిస్తాన్‌లు ఒకేసారి స్వతంత్ర దేశాలుగా మారాయి. భారత్‌లో‌ ఏటా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుగుతాయి. పాకిస్తాన్‌లో మాత్రం ఒక రోజు ముందుగా, ఆగస్టు 14న ఈ వేడుకను చేసుకుంటారు.

  మరింత చదవండి
  next
 5. రియాజ్ సొహైల్

  బీబీసీ ప్రతినిధి

  విభజన తర్వాత ఫొటోలు

  "అల్లాహు అక్బర్' నినాదాలు వినిపిస్తున్నాయి. నేను బాల్కనీలోకి వచ్చినపుడు, ఇంటి కింద వీధిలో మూల ఒక ట్రక్ ఉంది. అందులో హిందువుల నుంచి లూటీ చేసిన సామాన్లు నింపుతున్నారు. అక్కడ 40, 50 మంది ఉన్నారు. వాళ్ల చేతుల్లో కత్తులు, బాకులు, కర్రలు ఉన్నాయి".

  మరింత చదవండి
  next
 6. కెప్టెన్ సఫ్దర్

  కరాచీలో తాము ఉన్న హోటల్లోకి పోలీసులు చొరబడి విధ్వంసం సృష్టించారని, తరువాత తన భర్త కెప్టెన్ సఫ్దర్‌ను అరెస్ట్ చేశారని పాకిస్తాన్ ముస్లిం లోగ్ (నవాజ్) పార్టీ నాయకురాలు మరియం నవాజ్ ట్వీట్ చేశారు.

  మరింత చదవండి
  next
 7. లోకమాన్య బాలగంగాధర తిలక్‌

  భారతదేశాన్ని బహు సంస్కృతుల లౌకికరాజ్యం నుంచి హిందురాజ్యంగా మార్చే ప్రయత్నాలు క్రమంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో మన స్వాతంత్ర్యవీరులను ఒక్కసారి స్మరించుకుంటే హిందూ-ముస్లింల మధ్య ఐక్యతకు, భారత-పాకిస్థాన్‌ల మధ్య స్నేహానికి ఒక కొత్త మార్గం కనిపించే అవకాశం ఉంది.

  మరింత చదవండి
  next
 8. ఫరూక్ ఆదిల్

  రచయిత, కాలమిస్ట్

  ఇస్కందర్ మీర్జా

  ‘భోపాల్ నవాబుకు కబురుపెట్టాను. ఆయన ఈ దేశ ప్రధాని అవుతారు. పనులన్నీ ఏ ఆటంకం లేకుండా సక్రమంగా జరిగేట్టు నువ్వు చూడు’ అని పాకిస్తాన్ తొలి అధ్యక్షుడు ఇస్కందర్ మిర్జా తనకు చెప్పినట్లు కలాత్ కే ఖాన్‌ పుస్తకంలో రాశారు.

  మరింత చదవండి
  next
 9. మహమ్మద్ హనీఫ్

  బీబీసీ కోసం

  గాంధీ

  ''గుర్తుంచుకోండి. ఒకవేళ పాకిస్తాన్ ఏర్పడకుండా ఉంటే, రోజూ మన గుమ్మాల ముందు గాంధీ లాంటి హిందువులు ధోతీ ఎత్తి మూత్రం పోసేవారు'' అని ఓ పాకిస్తానీ ఉర్దూ రచయిత ఒక పుస్తకంలో రాశారు.

  మరింత చదవండి
  next
 10. జయ్ మక్వానా

  బీబీసీ ప్రతినిధి

  నెహ్రూ

  కశ్మీర్ విషయంలో నెహ్రూ ఒక్కరే నిర్ణయం తీసుకున్నారనడం సబబేనా? కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడంపై అంబేడ్కర్ వైఖరి ఏమిటి? సర్దార్ పటేల్ అంగీకరించారా?

  మరింత చదవండి
  next