శివసేన

 1. దీపాలీ జగ్తాప్

  బీబీసీ కరస్పాండెంట్

  అమరావతి, మాలెగావ్, పుణె తదితర ప్రాంతాలలో పోలీసులు మోహరించారు.

  త్రిపురలో గత కొన్ని రోజులుగా మతపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాకాండకు దీనిని ప్రతిస్పందనగా భావిస్తున్నారు. ఇప్పుడు త్రిపుర పేరుతో మహారాష్ట్రలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  మరింత చదవండి
  next
 2. అమరావతి

  బీజేపీ ఇచ్చిన బంద్ పిలుపు సందర్భంగా అమరావతిలో కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వి దుకాణాలను ధ్వంసం చేశారు. బంద్ హింసాత్మకంగా మారింది. కొన్నిచోట్ల రాళ్లు రువ్విన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

  మరింత చదవండి
  next
 3. ప్రతీకాత్మక చిత్రం

  ఈ కేసులో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఒక మహిళా అధికారి ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. దీపాలీ జగ్తప్, రోహన్ నామ్‌జోషి

  బీబీసీ మరాఠీ

  నారాయణ్ రాణె, ఉద్ధవ్ ఠాక్రే

  'ఉద్ధవ్ ఠాక్రే వ్యవహార శైలి దూకుడుగా లేదని చెప్పడానికి లేదు. మాట్లాడేటప్పుడు కొందరు పరుష పదజాలం వాడరు. కానీ, చేతలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ఉద్ధవ్ ఠాక్రే స్టైల్ కూడా అదే.'

  మరింత చదవండి
  next
 5. నారాయణ రాణె

  బీజేపీకి చెందిన నారాయణ్ రాణె అరెస్టుతో మహారాష్ట్రలోని పాలక శివసేన, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

  మరింత చదవండి
  next
 6. ఎమ్బీఎస్ ప్రసాద్

  బీబీసీ కోసం

  సాంఘిక సినిమాలలో ఒక సాధారణ కుటుంబానికి చెందిన నిస్సహాయుడైన నిరుద్యోగి, బిడియస్తుడు, భగ్నప్రేమికుడు వంటి పాత్రల ద్వారా వన్నె కెక్కాడు.

  వ్యక్తిగతంగా దిలీప్ కుమార్ సంస్కారవంతుడు. వృత్తిపరంగా అతనికి అనేకమందితో పేచీలు వచ్చాయి. కథలో మార్పులు చేయమనేవాడు. చేయకపోతే తప్పుకునేవాడు. డైరక్షన్‌లో వేలు పెట్టేవాడు. అతను వేసిన సినిమాల కంటె వదులుకున్న సినిమాలు అయిదారు రెట్లుంటాయి

  మరింత చదవండి
  next
 7. మయాంక్‌ భగవత్‌, అమృత దుర్వె

  బీబీసీ మరాఠీ

  సచిన్‌ వాజె

  ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పేరున్న ప్రదీప్‌శర్మతో సచిన్‌ కొన్నాళ్లు కలిసి పని చేశారు. మున్నా నేపాలీ అనే గ్యాంగ్‌స్టర్‌ను ఎన్‌కౌంటర్‌ చేసినప్పుడు సచిన్‌ పేరు బయటికి వచ్చింది. ఆయన ఇప్పటి వరకు 60 ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నారని చెబుతారు.

  మరింత చదవండి
  next
 8. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  మైకేల్ జాక్సన్

  "జాక్సన్ ఒక గొప్ప కళాకారుడు. మనం ఆయన్ను ఒక కళాకారుడుగా అంగీకరించాలి. ఆయన మూమెంట్స్ అద్భుతంగా ఉంటాయి. చాలామంది ఆయనలా మూవ్ కాలేరు. మనం అలా చేయాలనుకుంటే ఎముకలు విరగ్గొట్టుకుంటాం" అని బాల్ ఠాక్రే జాక్సన్‌ను ప్రశంసించారు.

  మరింత చదవండి
  next
 9. ఓంకార్ కరంబేల్కర్

  బీబీసీ ప్రతినిధి

  సర్దార్ పటేల్‌కు నమస్కరిస్తున్న నిజాం రాజు

  నగరాల పేర్లు మార్చాలని కొందరు చేసే డిమాండ్లు, మారుస్తామని పార్టీలు ఇచ్చే హామీలు దేశంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ఔరంగాబాద్‌లోనూ ఆ చర్చ నడుస్తోంది.

  మరింత చదవండి
  next
 10. పులి

  ప్రజలు చుట్టుపక్కల పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని సూచించారు.

  మరింత చదవండి
  next