మహాత్మా గాంధీ

 1. సునీల్ రాయ్

  బీబీసీ కోసం

  చంద్రశేఖర్ ఆజాద్

  నేడు చంద్రశేఖర్ ఆజాద్ వర్థంతి. ఆయన 1931 ఫిబ్రవరి 27న ఆల్ఫ్రెడ్ పార్క్‌లో ఉపయోగించిన పిస్తోల్ నేటికీ అలహాబాద్ మ్యూజియంలో ఉంది. ఆజాద్ ఈ పిస్తోల్‌తో తనను తాను కాల్చుకొని మృతి చెందాడని చాలామంది భావిస్తారు.

  మరింత చదవండి
  next
 2. సూరజ్ యెంగ్డే

  బీబీసీ కోసం

  అంబేడ్కర్

  దళిత ఉద్యమాలతో జర్నలిజానికి విడదీయరాని బంధముంది. దళితుల సామాజిక, రాజకీయ ఉద్యమాలు ప్రతిబింబించేలా వారు ఏర్పాటుచేసుకున్న ప్రత్యేక పత్రికల్లో కవరేజీ ఉండేది. అయితే, అంబేడ్కర్ కాలంలానే నేటీకీ ప్రధాన పత్రికల్లో వారికి సముచిత స్థానం దక్కడం లేదు.

  మరింత చదవండి
  next
 3. రజనీష్ కుమార్

  బీబీసీ ప్రతినిధి

  మహాత్మా గాంధీ

  మహాత్మా గాంధీపై మొత్తం ఆరుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. వాటి గురించి పోలీసులకు ఎన్నో ఆధారాలు లభించాయి. కానీ వారు ఆ కుట్రల వరకూ చేరుకోలేకపోయారు.

  మరింత చదవండి
  next
 4. దయాశంకర్‌ శుక్లాసాగర్‌

  బీబీసీ కోసం

  నెహ్రూ, గాంధీ, పటేల్

  15 ప్రాంతీయ కమిటీలలో 12 సర్దార్‌ పటేల్‌ పేరును ప్రతిపాదించాయి. మిగిలిన మూడు కమిటీలు ఆచార్య కృపలానీ, పట్టాభి సీతారామయ్య పేరు ప్రతిపాదించాయి. ఒక్క కమిటీ కూడా నెహ్రూ పేరు ప్రతిపాదించలేదు. కానీ, గాంధీ మాత్రం పటేల్‌ను బలవంతంగా విత్‌డ్రా చేయించి నెహ్రూను కాంగ్రెస్ అధ్యక్షుడిని చేశారు.

  మరింత చదవండి
  next
 5. బీఎస్ఎన్ మల్లేశ్వర రావు

  బీబీసీ ప్రతినిధి

  పొట్టి శ్రీరాములు

  రాజకీయ సమస్య కోసం శ్రీరాములు దీక్ష చేయటానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని పలు గ్రంథాలు, వ్యాసాలను బట్టి తెలుస్తోంది.

  మరింత చదవండి
  next
 6. బీఆర్ అంబేడ్కర్

  ‘గాంధీ లేకపోయినా కూడా స్వాతంత్ర్యం కచ్చితంగా వచ్చుండేది. నేను నమ్మకంగా చెప్పగలను. మహా అయితే ఒకేసారి అధికార బదిలీ జరగకుండా క్రమక్రమంగా జరిగేది’ - అంబేడ్కర్.

  మరింత చదవండి
  next
 7. గాంధీ గడియారం

  మహాత్మా గాంధీ వాడిన పాకెట్ గడియారం బ్రిటన్‌లో జరిగిన ఒక వేలం పాటలో అంచనాకు మించి ధర పలికింది.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: ఇందిరా గాంధీ: జననం నుంచి మరణం దాకా...
 9. వి. శంకర్

  బీబీసీ కోసం

  గాంధీ, గోరా

  గోపరాజు రామచంద్రరావు తెలుగునాట 'గోరా'గా ప్రసిద్ధులు. ఆయనను గాంధీ తన ఆశ్రమానికి పిలిపించుకున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే వీరిద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. గోరా, ఆయన కుటుంబ సభ్యులు రెండేళ్ల పాటు గాంధీ ఆశ్రమంలో ఉన్నారు.

  మరింత చదవండి
  next
 10. సుశీలా సింగ్

  బీబీసీ ప్రతినిధి

  కమలాదేవి చటోపాధ్యాయ

  కమలాదేవి సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియం మరియు క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసారు. భారతీయ నాటక సంప్రదాయాలను ప్రోత్సహించడానికి 'ఇండియన్ నేషనల్ థియేటర్' స్థాపించారు. ఇదే తరువాతి కాలంలో 'నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా'గా ప్రసిద్ధికెక్కింది. కమలాదేవి కృషితో ప్రసిద్ధ 'సంగీత నాటక అకాడమీ' స్థాపించబడింది.

  మరింత చదవండి
  next