తాలిబాన్

 1. పేలుడులో కుటుంబసభ్యులను కోల్పోయి విలపిస్తున్న వ్యక్తి

  గత శుక్రవారం కుందుజ్ నగరంలోని షియా మసీదుపై జరిగిన బాంబు దాడిలో 50 మందికిపైగా మరణించారు. అది జరిగిన వారం రోజులకే ఇప్పుడు మరో మసీదుపై దాడి జరిగింది. ఐఎస్ తీవ్రవాద సంస్థకు అఫ్గానిస్తాన్ శాఖగా పనిచేస్తున్న ఐఎస్-కే సంస్థ ఈ బాంబుదాడి వెనుక ఉన్నట్లు భావిస్తున్నారని బీబీసీ అఫ్గానిస్తాన్ ప్రతినిధి సయ్యద్ కిర్మానీ తెలిపారు.

  మరింత చదవండి
  next
 2. అబిద్ హుస్సేన్

  బీబీసీ ఉర్దూ, పాకిస్తాన్‌లోని ఒరక్జాయ్ జిల్లా నుంచి

  అర్ధరాత్రి వచ్చిన ఆ ఫోన్ కాల్ అతని జీవితాన్ని మార్చింది

  అఫ్గాన్‌‌లో తాలిబాన్‌ల ఆక్రమణ మొదలైన తర్వాత పాకిస్తాన్‌లో టీటీపీ కూడా కార్యకలాపాలను ఉధృతం చేసింది.

  మరింత చదవండి
  next
 3. ఇమ్రాన్ ఖాన్

  "టీటీపీ అంటే పాకిస్తాన్ సరిహద్దుల్లోని పష్తూన్‌లే.. తాలిబాన్ ఒక పష్తూన్ ఉద్యమం. అఫ్గానిస్తాన్‌లో దాదాపు 45 నుంచి 50 శాతం జనాభా పష్తూన్లే, కానీ డ్యూరండ్ రేఖ నుంచి పాకిస్తాన్ వైపుగా పష్తూన్ల జనాభా దాదాపు రెట్టింపు ఉంది"

  మరింత చదవండి
  next
 4. తాలిబాన్ విదేశాంగ మంత్రి

  అయితే, చర్చలు జరిపినంత మాత్రాన తాలిబాన్ ప్రభుత్వాన్ని తాము గుర్తించినట్లు కాదని అమెరికా స్పష్టం చేసింది.

  మరింత చదవండి
  next
 5. అఫ్గానిస్తాన్

  అఫ్గానిస్తాన్‌లోని కుందుజ్ నగరంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 50 మందికి పైగా చనిపోయారు. అమెరికా సేనలు దేశం విడిచి వెళ్లిపోయిన తరువాత జరిగిన అత్యంత భీకరమైన దాడి ఇదేనని అధికారులు తెలిపారు.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: పాకిస్తాన్ మార్కెట్లలో కారు చౌకగా అమెరికా యుద్ధ సామగ్రి
 7. చెవెనింగ్‌ స్కాలర్‌షిప్ స్కీమ్‌లో భాగంగా 35మంది అఫ్గాన్ విద్యార్ధులు బ్రిటన్‌లో చదువుకుంటున్నారు.

  ''నేను బ్రిటిష్ వారి ఏజెంట్‌నని, అందుకే తనను అఫ్గాన్ నుంచి తరలించారంటూ తాలిబాన్లు తమ మెసేజ్‌లలో ఆరోపణలు చేస్తున్నారు. వారు నన్నేమీ చేయబోమని చెబుతున్నారు. కానీ, నా కుటుంబం దానికి మూల్యం చెల్లించాల్సి వస్తోంది''

  మరింత చదవండి
  next
 8. అఫ్గానిస్తాన్ లో మిలిటరీ చర్యలు ముగిసిన తర్వాత హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ ముందు సాక్ష్యం చెబుతున్న జనరల్ మెకంజీ

  జో బైడెన్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత యూఎస్ బలగాలు వైదొలగడానికి తొలుత నిర్ణయించిన గడువును మార్చారు. ట్రంప్ ప్రభుత్వం అనుకున్నట్లుగా మే నెల కాకుండా ఆగస్టు 31ని గడువుగా నిర్ణయించారు.

  మరింత చదవండి
  next
 9. తన్వీర్ మలిక్

  జర్నలిస్ట్, కరాచీ

  పాకిస్తాన్ రూపాయి

  అఫ్గానిస్తాన్‌లో మారిన పరిస్థితి, అక్కడ డాలర్ల కొరత వల్లే పాకిస్తాన్ నుంచి డాలర్ల స్మగ్లింగ్ జరుగుతోందా? పాకిస్తాన్ రూపాయి మారకం విలువ పడిపోవడానికి ఈ స్మగ్లింగే కారణమా?

  మరింత చదవండి
  next
 10. ఖుదైనూర్ నాసర్

  బీబీసీ, ఇస్లామాబాద్

  తాలిబాన్ ఫైటర్లు

  కాబుల్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తరువాత చాలామంది తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ డిలీట్‌ చేసేశారు. కనిపిస్తే కాల్చేయడానికి తాలిబాన్‌లు లక్ష్యంగా చేసుకున్న వారిలో చాలామంది ఇప్పటికే దేశం వదిలి వెళ్లారు. మరికొందరు తాలిబాన్‌లకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారు.

  మరింత చదవండి
  next