విరాట్ కోహ్లీ

 1. విరాట్ కోహ్లీ

  సోమవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. బుధవారం జరిగే రెండో క్వాలిఫయర్‌లో దిల్లీతో మోర్గాన్‌ సేన తలపడుతుంది.

  మరింత చదవండి
  next
 2. ఆదేష్ కుమార్ గుప్తా

  సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ హిందీ కోసం

  విరాట్ కోహ్లీ, ధోనీ

  విజయానికి 11 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోనీ క్రీజులోకి వచ్చాడు. 6 బంతుల్లో 18 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

  మరింత చదవండి
  next
 3. స్టీఫెన్ షిమిల్ట్

  బీబీసీ స్పోర్ట్స్

  విరాట్ కోహ్లీ

  సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్ చివరి టెస్టును కోల్పోయిందని, సిరీస్ 2-2తో డ్రా అయినట్లు ఈసీబీ తొలుత చెప్పింది. ఆ తర్వాత ఆ ప్రకటనను సవరించింది. దాంతో ఇప్పుడు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

  మరింత చదవండి
  next
 4. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో భారత్‌, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ రద్దు

  భారత్ నాలుగో టెస్టును గెలుచుకున్న సమయంలో జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ రామకృష్ణన్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటే ఐసోలేషన్లోకి వెళ్లారు.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: కోహ్లీ మరో రికార్డు
 6. విరాట్ కోహ్లీ

  మైదానంలోని ఇంగ్లండ్ ప్రేక్షకులను ఉద్దేశించి కోహ్లీ చేసిన ఒక సంకేతం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కోహ్లీ తీరును కొందరు విమర్శిస్తోంటే, మరికొందరు సమర్థిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 7. భారత జట్టు

  ఒకానొక దశలో 141 పరుగులకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ జట్టు 210 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

  మరింత చదవండి
  next
 8. జర్వో

  ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ 34వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. భారత బౌలర్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో జర్వో పిచ్‌పైకి దూసుకువచ్చారు.

  మరింత చదవండి
  next
 9. రవిచంద్రన్ అశ్విన్ Ravichandran Ashwin

  ‘అశ్విన్‌కు ఇలా ఎందుకు జరిగిందో తెలియదు. ఆయన ఈ సీజన్‌లో సర్రే జట్టుకు ఆడడాన్ని భారత సెలెక్టర్లు చూడలేదా? ఆయన అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.’

  మరింత చదవండి
  next
 10. ఆదేష్ కుమార్ గుప్తా

  బీబీసీ హిందీ స్పోర్ట్స్ జర్నలిస్ట్

  విరాట్ కోహ్లీ

  ‘రెండేళ్లుగా కోహ్లీ సెంచరీ చేయలేదు. ఆయన పరుగుల సగటు పడిపోతోంది. ఒకప్పుడు ప్రతి మూడు, నాలుగు మ్యాచులకు సెంచరీ సాధించడం అందరూ చూశారు. స్కోరింగ్ లేని కారణంగా కోహ్లీ పై ఒత్తిడి పెరుగుతోంది.’

  మరింత చదవండి
  next