ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)

 1. పెట్రోల్‌తో దాడి

  కాలిన గాయాలైన అధికారిని స్థానికులు భైంసా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతున్నారు.

  మరింత చదవండి
  next
 2. పల్లవి బర్నవాల్

  ‘‘స్కూళ్లలో పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండటం లేదు. అందుకే సూచనలు, సలహాల కోసం తల్లిదండ్రులు నన్ను ఆశ్రయిస్తున్నారు’’

  మరింత చదవండి
  next
 3. జేమ్స్ గళ్లఘర్

  బీబీసీ హెల్త్ - సైన్స్ ప్రతినిధి

  కోవిడ్-19

  యాంటీబాడీస్ ఉన్న పిల్లల్లో సగం మందికి కోవిడ్-19 నిర్ధారిత లక్షణాలు కనిపించాయని పరిశోధకులు చెప్పారు. అయితే ఈ పిల్లల్లో ఎవరినీ ఆస్పత్రుల్లో చేర్చాల్సిన అవసరం రాలేదు.

  మరింత చదవండి
  next
 4. నితిన్ శ్రీవాస్తవ్

  బీబీసీ ప్రతినిధి

  కరోనా వ్యాక్సినేషన్

  వ్యాక్సీన్ వేయించుకున్న వ్యక్తి తన ఆరోగ్య పరిస్థితిలో వచ్చే చిన్న మార్పులను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. ఎలాంటి తేడా కనిపించినా వెంటనే డాక్టర్‌కు చెప్పాలి అంటున్నారు.

  మరింత చదవండి
  next
 5. మిషెల్ రాబర్ట్స్

  బీబీసీ హెల్త్ ఎడిటర్

  వ్యాక్సీన్

  మొదటి డోసు ఒక రకం వ్యాక్సీన్‌, రెండవ డోసు మరో రకం వ్యాక్సీన్ తీసుకుంటే మరింత మెరుగైన రక్షణ లభిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది.

  మరింత చదవండి
  next
 6. బ్రిట్ యిప్, వెలేరియా పెరాసియో

  బీబీసీ ప్రతినిధులు

  పరిశోధనశాలలో గబ్బిలంతో పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్త

  చైనాలో తొలి కరోనా వైరస్ కేసు నమోదై ఏడాది దాటిపోయింది. కానీ, ఈ వైరస్ మూలాలు ఎక్కడనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. దీనిపై శాస్త్రీయ నివేదిక త్వరలో రావాలని జీ7 నేతలు అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా కరోనా మూలాలపై 90 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఇంటలిజెన్స్ అధికారులను ఆదేశించారు.

  మరింత చదవండి
  next
 7. కోవిడ్-19

  జులైనాటికి దేశ జనాభా 140 కోట్ల మందిలో 40 శాతానికి పూర్తిగా వ్యాక్సీన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైనా అధికారులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 8. సరోజ్‌సింగ్

  బీబీసీ ప్రతినిధి

  కోవాగ్జిన్

  ప్రైవేటు ఆసుపత్రిలో కోవాగ్జిన్ వేసుకోవాలంటే రూ.1,410 చెల్లించాలి. కోవిషీల్డ్‌కు రూ.780, స్పుత్నిక్ వీకి రూ.1,145 చెల్లిస్తే సరిపోతుంది.

  మరింత చదవండి
  next
 9. వినీత్ ఖరే

  బీబీసీ ప్రతినిధి

  జుహీ చావ్లా

  ఇది పబ్లిసిటీ కోసం వేసిన పిటిషన్‌గా కనిపిస్తోందని, దీని ద్వారా పిటిషనర్లు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని జడ్జి అభిప్రాయపడ్డారు.

  మరింత చదవండి
  next
 10. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వేరియంట్లకు గ్రీకు అక్షరాలతో నామకరణం చేసింది

  ఇలా కొత్త పేర్లు పెట్టడం వల్ల, వాటి గురించి చర్చించడానికి సులువుగా ఉంటుందని, ముఖ్యంగా దేశాల పేర్లతో పిలవడం వల్ల ఆయా దేశాలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించినట్లు అవుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

  మరింత చదవండి
  next