ఇస్లాం

 1. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి నిరసన

  ఈ ఘటనలో ఇక్బాల్ హుస్సేన్‌ను నిందితుడిగా గుర్తించామని పోలీసు వర్గాలు చెప్పినట్లు బంగ్లాదేశ్ వార్తాపత్రిక ‘డైలీ అబ్జర్వర్’ తెలిపింది. ఆయన కుమిల్లాలోని సుజాన్నగర్ ప్రాంతానికి చెందినవాడని చెప్పింది. ఆయన తండ్రి పేరును నూర్ అహ్మద్ ఆలమ్‌గా పేర్కొంది.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: బంగ్లాదేశ్‌లో హిందువులపై అల్లరిమూకల దాడులకు మూల కారణం ఏంటి?

  ఆదివారం రాత్రి రంగ్‌పూర్‌లోని పీర్‌గంజ్‌లో నివసించే హిందువులపై దాడులు జరిగాయి. మత విశ్వాసాలను రెచ్చెగొట్టేలా ఫేస్‌బుక్‌లో కామెంట్ చేయడమే దీనికి కారణమని అనుమానిస్తున్నారు.

 3. షకీల్ అన్వర్

  బీబీసీ, బంగ్లా సర్వీస్

  బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా

  ‘‘భారత్‌లో మత రాజకీయాల వ్యాప్తితో ఆవామీ లీగ్ ప్రభుత్వం నిస్సందేహంగా అసౌకర్యంగా ఉంది. అలా ఉండటం సహజమే. ఎందుకంటే పొరుగునే ఉన్న పెద్ద దేశంలో మత తీవ్రవాదం పెరిగినప్పుడు దాని ప్రభావం బంగ్లాదేశ్‌పై కూడా పడుతుంది. భారత లౌకికవాద నిర్మాణం బలహీనపడింది’’ అని తౌహిద్ చెప్పుకొచ్చారు.

  మరింత చదవండి
  next
 4. బంగ్లాదేశ్‌లో హింస

  "ఇది మత సామరస్యానికి భంగం కలిగించడానికి జరిగిన కుట్రగా కనిపిస్తోంది. నిందితులు గతంలో కూడా ఇలాంటి ఘటనల్లో పాల్గొన్నారు. మేం చట్టప్రకారం చర్యలకు సిద్ధమవుతున్నాం. త్వరలో కొందరిని అరెస్ట్ చేస్తాం" అని అధికారులు చెప్పారు.

  మరింత చదవండి
  next
 5. ఖురాన్ యాప్

  మరో మతపరమైన యాప్.. ఆలివ్ ట్రీ బైబిల్ యాప్ కూడా ఈ వారం చైనాలో తొలగించారు. అమెజాన్‌కు చెందిన ఆడిబుల్ ఆడియోబుక్, పాడ్‌కాస్ట్ సర్వీస్ యాప్‌ను గత నెల చైనాలో యాపిల్ స్టోర్ నుంచి తొలగించినట్లు శుక్రవారం మ్యాక్ అబ్జర్వర్ వెబ్ సైట్ పేర్కొంది.

  మరింత చదవండి
  next
 6. అబిద్ హుస్సేన్

  బీబీసీ ఉర్దూ, పాకిస్తాన్‌లోని ఒరక్జాయ్ జిల్లా నుంచి

  అర్ధరాత్రి వచ్చిన ఆ ఫోన్ కాల్ అతని జీవితాన్ని మార్చింది

  అఫ్గాన్‌‌లో తాలిబాన్‌ల ఆక్రమణ మొదలైన తర్వాత పాకిస్తాన్‌లో టీటీపీ కూడా కార్యకలాపాలను ఉధృతం చేసింది.

  మరింత చదవండి
  next
 7. బేరూత్

  గత ఏడాది చోటుచేసుకున్న బేరూత్ నౌకాశ్రయ పేలుళ్లలో 219 మంది మరణించారు. దీనిపై విచారణ చేపడుతున్న జడ్జి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని హెజ్బొల్లా ఆరోపిస్తోంది.

  మరింత చదవండి
  next
 8. పూనమ్ తనేజా

  బీబీసీ ఏసియన్ నెట్‌వర్క్

  అల్ హాల్ క్యాంపులో వేలమంది చిన్నారులు తమ తల్లులతో కలిసి జీవిస్తున్నారు.

  "అక్కడ రోజూ హత్యలు జరుగుతున్నాయి. ఐఎస్ భావజాలాన్ని అంగీకరించని వారి గుడారాలను తగలబెడుతున్నారు. వారు తమ పిల్లలకు కూడా అదే భావజాలాన్ని నూరిపోస్తున్నారు. ఆసియా, యూరప్, ఆఫ్రికాల నుంచి చాలామంది తమ పిల్లలను ఐఎస్‌లో చేర్చడానికి తీసుకువచ్చారు"

  మరింత చదవండి
  next
 9. మొయినుల్ హక్ తల్లి

  ‘‘ఈ విషయంలో భారత అధికారులు తగిన చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. భారత్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకునే హక్కు ఓఐసీకి లేదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఓఐసీని ఉపయోగించడానికి అనుమతించకూడదు.’’

  మరింత చదవండి
  next
 10. పర్హత్ జావేద్

  బీబీసీ ఉర్ధూ

  కరాచీ కార్ప్స్‌లో పని చేస్తున్న అంజుమ్‌ను ఐఎస్ఐ చీఫ్‌గా నియమించారు.

  ఇటీవల, అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, ఫయాజ్ హమీద్ కాబూల్‌లో ప్రత్యక్షమయ్యారు. ఆయన ఫొటోలు, వీడియోలు మీడియాలో వైరల్ అయ్యాయి.

  మరింత చదవండి
  next