రాజకీయాలు

 1. బేరూత్‌లో నిరసనకారులు

  ‘‘ఏడేళ్లుగా పొంచి ఉండి ఇప్పుడు బద్ధలైన ప్రస్తుత విపత్తుకు బాధ్యులైన వారు జవాబు చెప్పాలన్న ప్రజల డిమాండ్‌‌కు, నిజమైన మార్పు కావాలంటున్న వారి కోరికకు అనుగుణంగా మేం ఈ నిర్ణయం తీసుకున్నాం'' అని ప్రధానమంత్రి రాజీనామా ప్రసంగంలో చెప్పారు.

  మరింత చదవండి
  next
 2. కనిమొళి

  “భారతీయుడైన ఒక వ్యక్తికి హిందీ తెలిసుండాలనే ఆలోచన ఇంకా అలాగే ఉంది. ఇది ఇక్కడే కాదు, అన్నిచోట్లా ఉంది. ఇది దేశ ఐక్యతకు భంగం కలిగించబోతోంది”

  మరింత చదవండి
  next
 3. ఫైసల్ మహమ్మద్

  బీబీసీ ప్రతినిధి

  రాజీవ్‌ గాంధీ

  ఆదేశాలు వచ్చిన 40 నిమిషాల్లోనే బాబ్రీ గేటు తెరిచేశారు. కనీసం తాళాలు ఉన్న అధికారికి కూడా సమాచారం ఇవ్వలేదు. ఆయన్ను పిలవకుండానే తాళాలు పగులగొట్టి తెరిచారు.

  మరింత చదవండి
  next
 4. జి.ఎస్. రామ్మోహన్

  ఎడిటర్, బీబీసీ న్యూస్ తెలుగు

  కరుణానిధి

  నాయకులు అధికారంలోకి రావడానికే ఎన్నికల్లో గెలుపుకోసమే పథకాలు అమలుచేస్తారనే మాట ఒక అర్థంలో నిజమే కానీ నాయకులు ఎంచుకునే పథకాలు, వాటి మేలు అంతకంటే పెద్ద వాస్తవం. మనిషిని మనిషి లాక్కెళ్లే అమానవీయమైన లాగుడు రిక్షాలను 1973లోనే నిషేధించిన దార్శనికుడు కరుణానిధి.

  మరింత చదవండి
  next
 5. ఇమ్రాన్ ఖాన్

  గత ఏడాది లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన చైనా, ఇప్పుడు పాకిస్తాన్ కొత్త మ్యాప్ గురించి మాత్రం నోరు మెదపడం లేదు. ఇంతకీ చైనా విదేశాంగ శాఖ ఏమంటోంది?

  మరింత చదవండి
  next
 6. అమర్ సింగ్

  చాలాకాలంగా అనారోగ్యంతో ఉన్న రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ సింగపూర్‌లో చనిపోయారు. 2013లో ఆయన కిడ్నీ విఫలమై అనారోగ్యం పాలయ్యారు. ఆ తరువాత మూత్రపిండాల మార్పిడి చేయించుకున్నారు.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: సోనూ సూద్: తెలుగు రైతుకు ట్రాక్టర్ కొనిచ్చిన నటుడు
 8. బండి హృదయ విహారి

  బీబీసీ కోసం

  మదనపల్లె రైతు నాగేశ్వరరావు, ఆయన కుమార్తెలు

  ‘‘నేను పేదోడినో కాదో తెలుసుకునేకి, గవర్నమెంటు ఆఫీసర్లు మా ఇంటిలోకి దూరిరి. నేను దళితుడిని కాకపోతే, డబ్బున్నోడినే అయ్యుంటే, మా ఊరికి వచ్చి ఎంక్వయిరీ చేసేవాళ్లా?'’

  మరింత చదవండి
  next
 9. జుబేర్‌ అహ్మద్‌

  బీబీసీ ప్రతినిధి

  నరేంద్ర మోదీ ప్రసంగం

  'కరోనాకు వ్యతిరేకంగా పోరాటం ఒక ప్రజా ఉద్యమంగా మారింది' అన్న మోదీ వ్యాఖ్యలపై భారత మీడియా ఆధారాలు అడగలేదు. ఇటు చూస్తే సోషల్‌ మీడియాలో కరోనాపై బాధితుల ఆక్రందనలు కనిపిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: ట్రంప్ ఏజెంట్లకు వ్యతిరేకంగా మహిళల అర్థనగ్న ప్రదర్శనలు ఎందుకు?