ఆంగ్ సాన్ సూకీ

 1. విరాతు

  వివాదాస్పద బౌద్ధ సన్యాసి అషిన్ విరాతును మయన్మార్ మిలిటరీ దళం విడుదల చేసింది. ముస్లిం వ్యతిరేక, జాతీయవాద ప్రసంగాలతో ఆయన మయన్మార్‌లో ఎక్కువగా ప్రాచుర్యం పొందారు.

  మరింత చదవండి
  next
 2. కేసీఆర్

  లాక్‌డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తి స్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. అన్ని విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్ధతతో, జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది.

  మరింత చదవండి
  next
 3. మియన్మార్ ఊచకోత

  "అది ఊచకోత లాంటిదే. వాళ్లు కనిపించిన ప్రతి ఒక్కరిపైనా కాల్పులు జరిపారు. నీడలపైనా కాల్పుల జరిపారు"

  మరింత చదవండి
  next
 4. ఆంగ్ సాన్ సూచీ పై కొత్తగా అధికారిక రహస్యాల చట్ట ఉల్లంఘన నేరం పై అభియోగాన్ని నమోదు చేశారు.

  మియన్మార్‌లో నిర్బంధంలో ఉన్న సూచీ పై కొత్తగా అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినట్లు కొత్త అభియోగాన్ని నమోదు చేశారు. ఇప్పటి వరకు ఆమెపై పెట్టిన కేసుల్లో ఇది అత్యంత తీవ్రమైనది. ఈ ఆరోపణలు రుజువైతే 14 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుది.

  మరింత చదవండి
  next
 5. ఆంగ్ థురా

  ఫిబ్రవరి 1న పౌర ప్రభుత్వాన్ని కూలదోసి సైనిక పాలన ప్రారంభమైన తరువాత ఇంతవరకు 40 మంది జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. అయిదు మీడియా సంస్థల లైసెన్సులనూ సైనిక పాలకులు రద్దు చేశారు.

  మరింత చదవండి
  next
 6. వెట్టీ టాన్, ఈంట్ ఖాయ్ వూ

  బీబీసీ ప్రతినిధులు

  కూతురి కోసం తల్లి పోరాటం

  నాకు ఏడాది వయసున్న పాప ఉంది. నేను అరెస్టైనా, లేక చనిపోయినా పాపను జాగ్రత్తగా చూసుకుంటూ, ముందుకు సాగిపోవాలని ఆయనకు చెప్పాను.

  మరింత చదవండి
  next
 7. నిరసనకారులు సైనికులకు అడ్డంగా టైర్లు పడేసి తగులబెట్టారు

  మియన్మార్‌లో 50 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ ప్రభుత్వాన్ని కూల్చి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్న దగ్గర నుంచీ అత్యంత రక్తపాతం చూసిన రోజు ఇదేనని యాక్టివిస్టులు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 8. రజనీ వైద్యనాథన్

  బీబీసీ మిజోరాం

  మియన్మార్‌లో ఏం జరుగుతోందో చెప్పిన తొలి ప్రత్యక్ష సాక్ష్యులు

  మియన్మార్‌లో గత నెలలో సైనిక కుట్రతో ఆంగ్ సాన్ సూచీ ప్రభుత్వాన్ని గద్దె దించిన తరువాత కొంతమంది పోలీసు అధికారులు తమ దేశం విడిచి భారతదేశంలోకి వచ్చారు. మిలటరీ ఆదేశాలను అమలు చేయడానికి నిరాకరించి తాము బార్డర్ దాటామని వారు బీబీసీతో చెప్పారు.

  మరింత చదవండి
  next
 9. మియన్మార్ నిరసనలు

  ఎనిమిది మంది పోలీసు అధికారులు సరిహద్దు దాటి భారతదేశంలోకి వచ్చినట్లు తమ వద్ద సమాచారం ఉందని, వారిని తమకు అప్పగించాలని కోరుతూ మియన్మార్ అధికారులు లేఖ రాశారు.

  మరింత చదవండి
  next
 10. మియన్మార్‌లోని పలు నగరాల్లో వేలమంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు

  సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని కాషాయ విప్లవంగా అభివర్ణిస్తున్నారు. అమ్మలాంటి ఆంగ్‌సాన్‌ సూచీకి ఏదైనా జరిగితే మా భవిష్యత్తేంటని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు

  మరింత చదవండి
  next