భూటాన్

 1. Video content

  Video caption: బంగ్లాదేశ్: ఇంత పొట్టి ఆవును ఎప్పుడైనా చూశారా
 2. రెండడుగుల 'రాణి'

  భూటాన్ జాతి ఆవు రాణిని చూడ్దానికి వివిధ ప్రాంతాల నుంచి జనం తరలి వస్తున్నారు. బంగ్లాదేశ్‌లోని ఒక ఫామ్ హౌస్‌లో ఉన్న ఈ బుజ్జి ఆవు ఓ సెలబ్రిటీ అయిపోయింది.

  మరింత చదవండి
  next
 3. భూమిక

  బీబీసీ ప్రతినిధి

  భూటాన్ ప్రధానితో భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

  భూటాన్‌కు భారత్ ఎంతో ప్రధాన్యం ఇస్తోంది. భారత ప్రధాని, విదేశాంగ మంత్రి, విదేశాంగ కార్యదర్శి, సైన్యం, నిఘా విభాగాల అధిపతుల తొలి విదేశీ పర్యటన భూటాన్‌తో మొదలు కావడం ఓ ఆనవాయితీ.

  మరింత చదవండి
  next
 4. దిలీప్ కుమార్ శర్మ

  బీబీసీ కోసం

  భారత్ చైనా వివాదం

  ఇటీవ‌ల భూటాన్‌కు స‌రిహ‌ద్దుల్లోని అసోం బాక్సా జిల్లాలో వంద‌ల మంది రైతులు భూటాన్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. కాలా న‌ది నుంచి సాగు నీటి స‌ర‌ఫ‌రాను భూటాన్ నిలిపివేసింద‌ని వారు ఆరోపిస్తున్నారు. భారత పత్రికల్లో ఈ వార్త ప్రధానంగా కనిపించడంతో భూటాన్ విదేశాంగ శాఖ వివ‌ర‌ణ కూడా ఇవ్వాల్సి వ‌చ్చింది.

  మరింత చదవండి
  next
 5. భారత్‌కు మొత్తంగా ఏడు దేశాలతో 15,106.7 కి.మీ.ల పొడవైన భౌగోళిక సరిహద్దు ఉంది

  పాకిస్తాన్, చైనా, నేపాల్‌లతో భారత సరిహద్దు వివాదాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు  నియంత్రణ రేఖ (ఎల్ఓసీ), వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ), అంతర్జాతీయ సరిహద్దు రేఖ అని మనకు పదేపదే వినిపిస్తుంటాయి. వీటి మధ్య తేడాలేంటంటే...

  మరింత చదవండి
  next