కమ్యూనిజం

 1. జిన్ పింగ్

  రెండుసార్లకు మించి ఎవరూ అధ్యక్షుడిగా ఉండరాదన్న నిబంధనను జిన్‌పింగ్ 2018లో రద్దు చేశారు. దీంతో ఆయన మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు అడ్డంకి తొలగిపోయింది.

  మరింత చదవండి
  next
 2. టెస్సా వాంగ్

  బీబీసీ చైనీస్

  చైనా

  "జిగాన్వు" బ్లాగర్లలో "చాలా మంది యువకులు ఉన్నారు. వీరు చైనా గొప్పదనాన్ని, దేశభక్తిని నరనరాన నింపుకొన్నారు. తమ దేశానికి ఎదురైన అవమానాలను, చారిత్రక విషయాలను పూర్తిగా జీర్ణించుకున్నారు"

  మరింత చదవండి
  next
 3. ఎంవీ రమణారెడ్డి

  విప్లవ కమ్యూనిస్టు రాజకీయాల్లో రచయితగా రమణారెడ్డికి గుర్తింపు ఉంది. నీటి పారుదల రంగపైనా ఆయన విశ్లేషణలు రాసేవారు. రాయలసీమ విమోచన సమితిని కూడా ఆయన స్థాపించారు.

  మరింత చదవండి
  next
 4. స్టీఫెన్ మెక్‌డోనెల్

  బీబీసీ న్యూస్, బీజింగ్

  జిన్‌పింగ్

  జిన్‌పింగ్ నాయకత్వంలోని చైనా ప్రభుత్వం అక్కడి పాలక కమ్యూనిస్ట్ పార్టీలో ఎంతోకొంత కమ్యూనిజాన్ని ఉండేలా ప్రయత్నాలు ప్రారంభించింది.

  మరింత చదవండి
  next
 5. డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి

  బీబీసీ తెలుగు కోసం

  లొంగుబాటు సమయంలో నాటి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు నమస్కరిస్తున్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్

  నిజాం రాష్ట్ర విలీనం కోసం వచ్చిన కేంద్రం సైన్యం నిజాం లొంగి పొగానే వెనక్కి వెళ్లకుండా 1951 దాకా ఎందుకున్నదని కమ్యూనిస్టులు ప్రశ్నిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 6. ఒడెస్సాలో వేలాది మందిని ఖననం చేసిన శ్మశానం

  సోవియట్ రహస్య పోలీసు దళాలు 1938 నుంచి 1941 మధ్య కాలంలో ఒడెస్సాలో దాదాపు 8,600 మందికి మరణశిక్ష విధించాయని యుక్రెయిన్‌ఫార్మ్ వెబ్‌సైట్ పేర్కొంది.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: ‘మాతో పెట్టుకుంటే ఉక్కు గోడకు తల బాదుకున్నట్లే’- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హెచ్చరిక
 8. చైనా

  పరిపాలనకు సంబంధించినంత వరకు కమ్యూనిస్టు పార్టీకి పూర్తి నియంత్రణ ఉంటుంది. ప్రభుత్వం, పోలీసు, మిలిటరీ ఇలా అన్ని రంగాలపై పార్టీ తన పట్టును కొనసాగిస్తోంది.

  మరింత చదవండి
  next
 9. జోయ్ బోయెల్

  బీబీసీ న్యూస్

  మావో జెడాంగ్

  దాదాపు వందేళ్ల క్రితం మావో ఇచ్చిన నినాదాలూ ఇప్పటికీ చైనాలో ప్రతిధ్వనిస్తుంటాయి. మూడు దశాబ్దాల పదవీ కాలంలో మావో తన రాజకీయ నినాదాలను కళాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.

  మరింత చదవండి
  next
 10. జోయెల్ గుంటెర్

  బీబీసీ ప్రతినిధి

  కెల్బినర్ సెడిక్

  చైనాపై నిఘా పెట్టిన తోటి వీగర్ సంస్థలపై గూఢచర్యం చేయాలని అధికారులు విదేశాల్లోని వీగర్లపై ఒత్తిడి తీసుకువస్తుంటారు. అలా చేస్తే మీ కుటుంబాలను తిరిగి కలవనిస్తామని, బంధువులను సురక్షితంగా చూసుకుంటామని భరోసా ఇస్తారు.

  మరింత చదవండి
  next