భావ ప్రకటనాస్వేచ్ఛ

 1. దిల్‌నవాజ్ పాషా

  బీబీసీ ప్రతినిధి

  దైనిక్ భాస్కర్ పై దాడులు

  "మేం రాష్ట్రాల్లో వాస్తవాలను ప్రచురించాం. దానికి ప్రభుత్వాలు ఇబ్బంది పడ్డాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ ఇలా రాష్ట్రం ఏదైనా, మేం అక్కడ ఏ ప్రభుత్వం ఉందనేది చూడలేదు" అని దైనిక్ భాస్కర్ ఎడిటర్ చెప్పారు.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: ఝాన్సీ రాణిని కాపాడేందుకు ఆమె రూపంలో బ్రిటిష్‌వారితో పోరాడిన దళిత మహిళ ఝల్‌కారీ బాయి
 3. పత్రికా స్వేచ్ఛను నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వం అణచివేస్తున్నారని ప్రతిపక్షాలు, జర్నలిస్టులు విమర్శిస్తున్నారు.

  ఇది పక్షపాతంతో కూడిన రిపోర్ట్ అని, భారతదేశంలో ప్రభుత్వాలను విమర్శించడానికి పత్రికలకు పూర్తి స్వేచ్ఛ ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 4. ప్రశాంతో కె రాయ్

  టెక్నాలజీ రైటర్

  ట్విటర్

  సోషల్ మీడియాలో పోస్టులపై ఆ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లను విచారణకు పిలవడం చాలా అరుదు. ఫోన్ కంపెనీల్లానే ఈ సోషల్ మీడియా సంస్థలు కూడా ‘‘ఇంటర్మీడియరీ’’ సంస్థల కిందకు వస్తాయి.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: పాకిస్తాన్ సైన్యంపై విమర్శలు చేస్తే, ఇంత దారుణమా?
 6. అరుణ్ శాండిల్య

  బీబీసీ ప్రతినిధి

  విదురశ్వత్థలో స్మారక స్తూపం

  ఎస్పీ తన పిస్టల్ తీసి కాల్చాడు. ఆ తుపాకీ గుండు తగిలి ఒక వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఆ తరువాత అక్కడున్న పోలీసులు కూడా తూటాల వర్షం కురిపించారు. 32 మంది అక్కడిక్కడే చనిపోయారు.

  మరింత చదవండి
  next
 7. నరేంద్రమోదీ

  మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ఆదివారం నాడు దుండగులు ఒక రైలుపై కూడా దాడి చేశారు.

  మరింత చదవండి
  next
 8. మియన్మార్

  శనివారం సైన్యం జరిపిన కాల్పుల్లో 90 మంది నిరసనకారులు చనిపోయారు. అదే రోజు రాత్రి ఆర్మీ జనరల్స్‌ విందులో పాల్గొన్నారు.

  మరింత చదవండి
  next
 9. బెర్టిల్ ఫాల్క్

  రచయిత, స్వీడన్

  ఇందిరా గాంధీ

  ఇందిర, ఫిరోజ్‌ల సంబంధంలో ఎన్నో ఎగుడుదిగుళ్లు. ఎన్నో అపోహలు, వదంతులు. అయినా వాటిని వారిద్దరూ పక్కనపెట్టారని తనయుడు రాజీవ్ చెప్పారు.

  మరింత చదవండి
  next
 10. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  మోదీ ప్రబుత్వం మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటోందనే ఆరోపణలు ఉన్నాయి

  భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు పతనమైపోతున్నాయని పలు అంతర్జాతీయ నివేదికలు తెలిపాయి. అయితే, ఇవన్నీ వాస్తవ దూరాలని, వక్రీకరణలని భారత ప్రభుత్వం కొట్టి పారేసింది.

  మరింత చదవండి
  next