వ్యవసాయం

 1. వడిశెట్టి శంకర్

  బీబీసీ కోసం

  ఆంధ్రప్రదేశ్‌ లో విద్యుత్ కోతల అంశంపై బీబీసీ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపింది

  అక్టోబర్ 18వ తేదీ ఉదయం నుంచి 19వ తేదీ ఉదయం వరకూ అంటే 24 గంటలపాటు ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలో విద్యుత్ సరఫరాను బీబీసీ పరిశీలించింది. వ్యవసాయ, పారిశ్రామిక, గృహ విద్యుత్ పంపిణీ వివరాలు సేకరించింది. ఇదీ రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితి.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: వరదలు, కరవును తట్టుకునే వ్యవసాయం ఇదీ..

  వాతావరణ మార్పుల సమస్యకు సరికొత్త పరిష్కారం కనుగొన్నారు టాంజానియా ప్రజలు. ఎకో విలేజ్ కాన్సెప్ట్‌తో వీరు భూమికి తిరిగి ప్రాణం పోస్తున్నారు.

 3. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  అసైన్డ్ భూముల్లో తవ్వకాలు

  పెద్దాపురం పట్టణాన్ని ఆనుకుని రామేశంపేట, ఆనూరు, వాలు తిమ్మాపురం, సూరంపాలెం గ్రామాల పరిధిలో సహజసిద్ధంగా ఉన్న మెట్టల్లో ఇప్పుడు సగం పైగా మాయమయ్యాయి. అసైన్డ్ భూములను గ్రావెల్ మైనింగులో తవ్వేయడంతో సాగు రైతులు ఆదాయం కోల్పోవడంతో పాటు పర్యావరణానికి కూడా తీవ్ర హాని జరుగుతోంది. బీబీసీ ఆ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది.

  మరింత చదవండి
  next
 4. దిల్ నవాజ్ పాషా

  బీబీసీ హిందీ

  సింఘు బోర్డర్‌లో రైతులు

  'శుక్రవారం ఉదయం 5 గంటలప్పుడు సోనిపట్‌లోని కుండ్లి ప్రాంతంలో బారికేడ్లకు వేలాడుతున్న శవాన్ని గుర్తించాం. కాళ్లు తెగిపోయి ఉన్నాయి. దీనికి కారకులెవరో తెలియదు, గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైనట్లుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశాం' అని పోలీసులు తెలిపారు.

  మరింత చదవండి
  next
 5. వడిశెట్టి శంకర్

  బీబీసీ కోసం

  పోలవరం విద్యుత్ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సమస్య కొంత తీరుతుందని అధికారులు అంటున్నారు

  బొగ్గు కొరత తీవ్రంగా ఉందని ఇప్పటికే సీఎం జగన్ నేరుగా కేంద్రానికి లేఖ రాశారు. అయితే, కేంద్రం మాత్రం బొగ్గు కొరత తీర్చే ప్రయత్నంలో ఉన్నామని, ఆందోళన అవసరం లేదని చెబుతోంది.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: పంజాబ్: ఆమె అలుపెరుగని రైతు, వయసు 75 ఏళ్లు
 7. అనంత్ జునానే

  బీబీసీ కోసం

  ఆశిష్ మిశ్రా

  లఖీంపూర్ ఖేరీ టికునియాలో రైతుల హత్య కేసులో ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడుగా ఉన్నారు. ఆయనపై హత్య, నేరపూరిత హత్య, హత్యకు కుట్రతో పాటూ మరికొన్ని కఠిన చట్టాల కింద కేసులు నమోదయ్యాయి.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: ఈ నత్తలు తెచ్చిన వారికి కోట్ల రూపాయల విలువైన లాటరీ టికెట్లు

  కేరళలో పెద్ద సైజులో ఉండే జెయింట్ ఆఫ్రికన్ నత్తలు బెడదగా తయారయ్యాయి. రైతుల పంటలను నాశనం చేస్తూ వారి ఆదాయానికి గండికొడుతున్నాయి.

 9. ప్రియాంకా గాంధీ

  ప్రియాంకా గాంధీ నిర్బంధంలో ఉన్న సమయంలో బీబీసీ కరస్పాండెంట్ వినీత్ ఖరేతో ఫోన్‌లో మాట్లాడారు. లఖీంపూర్‌లో బాధితులను కలిసేందుకు వెళ్లకుండా తనను 60-70 గంటల పాటు నిర్బంధంలో ఉంచారని ప్రియాంకా గాంధీ చెప్పారు.

  మరింత చదవండి
  next
 10. లఖింపూర్ ఖేరీ

  ఉత్తర్‌ప్రదేశ్ తికునియా ఘటనదిగా చెబుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోను ప్రియాంకాగాంధీ కూడా ట్వీట్ చేశారు.

  మరింత చదవండి
  next