జీ 7

 1. బ్రిట్ యిప్, వెలేరియా పెరాసియో

  బీబీసీ ప్రతినిధులు

  పరిశోధనశాలలో గబ్బిలంతో పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్త

  చైనాలో తొలి కరోనా వైరస్ కేసు నమోదై ఏడాది దాటిపోయింది. కానీ, ఈ వైరస్ మూలాలు ఎక్కడనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. దీనిపై శాస్త్రీయ నివేదిక త్వరలో రావాలని జీ7 నేతలు అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా కరోనా మూలాలపై 90 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఇంటలిజెన్స్ అధికారులను ఆదేశించారు.

  మరింత చదవండి
  next
 2. జీ7 దేశాల నాయకులు

  విలువలతో కూడిన, మేలిమి ప్రమాణాలతో, పారదర్శకమైన భాగస్వామ్యాన్ని ప్రపంచ దేశాలకు తాము అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు దీనిలో జీ 7 దేశాల నాయకులు చెప్పారు. భవిష్యత్‌లో వ్యాపించే మహమ్మారుల కట్టడికి కూడా కొత్త ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు.

  మరింత చదవండి
  next
 3. జీ-7 సదస్సులో వివిధ దేశాల ఆర్థికమంత్రులు

  ''స్విట్జర్లాండ్, సింగపూర్ లాంటి తక్కువ పన్నులు విధించే దేశాల తరహాలో ఈ కనీస పరిమితి ఉంది. ఇదొక వివక్ష పూరిత ఒప్పందం. ఎందుకంటే దీంతో జీ 7 దేశాలకు మాత్రమే లాభం జరుగుతుంది. పేద దేశాలకు జరిగేది నష్టమే''

  మరింత చదవండి
  next
 4. మోదీ కార్యక్రమానికి రానున్న ట్రంప్

  అమెరికాలోని 50 వేల మంది భారతీయులు దీనికి హాజరవుతారని చెబుతున్నారు. ఒక విదేశీ నేత కార్యక్రమానికి ఈ స్థాయిలో జనం హాజరు కావడం ఇదే మొదటిసారి అని నిర్వాహకులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 5. తగలబడుతున్న అమెజాన్ అడవులపై గ్రీన్ పీస్ విడుదల చేసిన ఫొటో

  అమెజాన్ అడవుల పరిరక్షణ అనేది ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలనే ఐరోపా యత్నాలకు ఒక ముసుగు మాత్రమేనని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ఆరోపిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 6. జీ7 దేశాలు

  ప్రస్తుత బియారిట్జ్ సదస్సులో.. ''అసమానత మీద పోరాటం'' అనేది కీలక అంశంగా పెట్టుకున్నారు. కానీ, ప్రస్తుత ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులను ఈ బృందం ప్రతిఫలించటం లేదన్న విమర్శలూ ఉన్నాయి.

  మరింత చదవండి
  next