కెన్యా

 1. Video content

  Video caption: ‘చెత్తను చెల్లించి వైద్యం పొందే రోజు వస్తుందని ఊహించలేదు’

  ఉత్తర నైజీరియాలోని 34 ఏళ్ల బుహారీ ఇప్పుడు చెత్తను చెల్లించి, ఆరోగ్య బీమా పొందుతున్నారు.

 2. Video content

  Video caption: ఇక్కడ నీళ్లు బంగారంతో సమానం..

  కెన్యాలోని మొసాంబాలో తాగునీటి కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బోర్లు వేసుకుని, అందులో వచ్చే ఉప్పునీటినే తాగేస్తున్నారు.

 3. కెన్యా

  ప్రారంభంలో కాల్‌చేసిన వారు మర్యాదగా మాట్లాడేవారు. నెల ముందు ఆమె అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించేలా చూడాలని పాస్టర్‌తో సున్నితంగా చెప్పేవారు. ఆ తరువాత పరిస్థితి మారింది.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: ఈ అడవికి జబ్బు చేసింది, దాన్ని బతికించుకునేందుకు స్థానికులు ఏం చేస్తున్నారో తెలుసా?
 5. Video content

  Video caption: ‘తెల్ల బంగారం’గా మారిన ఒంటెపాలు

  ఒంటె పాలకు ఔషధ గుణాలు ఉన్నాయని కెన్యాలోని ప్రజలు భావిస్తున్నారు. దీంతో అక్కడ ఒంటె పాలకు డిమాండ్ పెరిగింది.

 6. జోయెల్ గంటర్

  బీబీసీ ఆఫ్రికా ఐ

  అమ్మేసే ముందు తన బిడ్డతో అడామా

  కెన్యా రాజధాని నైరోబీలో బ్లాక్ మార్కెట్లో పిల్లలను అమ్మేస్తున్న అక్రమ వ్యాపారం గురించి బీబీసీ పరిశోధన గత నెలలో బయటపెట్టింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేశారు. కానీ, ఈ అక్రమ వ్యాపారంలో అవతల వైపున్న మహిళల పరిస్థితి ఏమిటి? ఒక తల్లి తన బిడ్డను 70 పౌండ్లకు అమ్మేందుకు దారి తీసే పరిస్థితులేమిటి?

  మరింత చదవండి
  next
 7. జోసెఫ్ వరుంగు

  బీబీసీ న్యూస్

  కెన్యా

  ఒకవేళ ఈ చెట్టు దానికదే పడిపోయిందంటే.. చెడు సంకేతంగా భావిస్తారు. ఒక తరం నుంచి మరొక తరానికి అధికారం మారుతుందనడానికి దీన్ని సంకేతంగా చెబుతారు. ఒక్కో తరం 30ఏళ్లు అధికారంలో ఉంటుందని వారు విశ్వసిస్తారు.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మేసే ముఠా.. కెన్యాలో బీబీసీ పరిశోధన
 9. పీటర్ మురిమి, జోయెల్ గంటర్ , టామ్ వాట్సన్

  బీబీసీ ప్రతినిధులు

  బాలుడు

  కెన్యా రాజధానిలో కొనసాగుతున్న దారుణం. చిన్న పిల్లలను దొంగిలించి అక్రమంగా అమ్మేస్తున్నారు. 'బీబీసీ ఆఫ్రికా ఐ' పరిశోధనలో వెలుగు చూసిన ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు.

  మరింత చదవండి
  next
 10. కోళ్లతో జోసెఫ్ మైనా

  ''కొంత మంది టీచర్లు ఫోన్‌చేసి చేసేందుకు ఏదైనా పనుందా? అని అడుగుతున్నారు. కానీ మేం తినడానికే ఏమీ లేదు''

  మరింత చదవండి
  next