రిోమన్ కాథలిక్ చర్చి

 1. ఫ్రెంచ్ కేథలిక్ చర్చి

  క్యాథలిక్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, చర్చిలోని సాధారణ సభ్యులు చేసిన అకృత్యాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే, ఫ్రాన్స్‌లో వేధింపులకు గురైన పిల్లల సంఖ్య 3.3 లక్షల వరకు ఉండొచ్చని విచారణలో తేలింది.

  మరింత చదవండి
  next
 2. నీరో చక్రవర్తి

  తన తల్లిని, సవతి సోదరులను, భార్యలను హత్య చేయించి, తన దర్బారులో ఉన్న నపుంసకులను పెళ్లాడిన ఒక క్రూర నియంతగా నీరోను వర్ణిస్తారు.

  మరింత చదవండి
  next
 3. కిమ్ యో జాంగ్

  ''దక్షిణ కొరియా ప్రభుత్వం యుద్ధం వైపు, సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది'' అని కిమ్ యో జాంగ్ వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 4. చర్చిలో ప్రార్థన చేస్తున్న బాలుడు

  టోమిస్ ఆర్చిబిషప్ మాత్రం ఈ ఆచారాన్ని మార్చే ప్రసక్తే లేదంటున్నారు. ‘‘ఈ ఆచారాన్ని మేం ఎన్నడూ మార్చబోం. ఈ మత నియమనిబంధనలు వెయ్యేళ్లకు పైగా అమలులో ఉన్నాయి. కాబట్టి వాటిని మేం మార్చబోం. మేం భయపడేది లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు.

  మరింత చదవండి
  next
 5. ఎస్తేర్ అకెలో ఒగోలా

  ఉమెన్స్ అఫైర్స్ జర్నలిస్ట్, బీబీసీ ఆఫ్రికా

  ఆర్చ్ బిషఫ్ ఇంటి కంచెపై ఆరవేసిన అండర్‌వేర్‌లు

  ''నేను తప్పించుకోవడానికి చాలాసేపు పోరాడాను. చివరకు నా గొంతు పట్టుకున్నాడు. ఇంట్లో చిన్నపిల్లలు ఉండడంతో నేను కేకలు వేయలేదు. తన పని పూర్తి చేసుకున్న తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు''

  మరింత చదవండి
  next
 6. పోప్ ఫ్రాన్సిస్ తో సెల్ఫీ దిగుతున్న జంట. 2017 డిసెంబర్ 6వ తేదీన తీసిన చిత్రం

  "మీ కుటుంబంతో ఎలా మాట్లాడాలో మీకు తెలుసా? లేదా భోజనం చేసేటప్పుడు కూడా ఫోన్లలో చాటింగ్ చేసే పిల్లల మాదిరిగానే మీరూ ఉన్నారా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను" అని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.

  మరింత చదవండి
  next
 7. లైంగిక వేధింపుల బాధితుల కుటుంబసభ్యులు

  పోప్ ఫ్రాన్సిస్ సొంత దేశమైన అర్జెంటీనాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ కేసు విషయంలో చర్చి చాలా నెమ్మదిగా స్పందించిందన్న ఆరోపణలున్నాయి.

  మరింత చదవండి
  next