తెలుగుదేశం

 1. శ్రీనివాస్‌ లక్కోజు

  బీబీసీ కోసం

  విశాఖపట్నం

  ఓవైపు విశాఖ పరిపాలనా రాజధాని అంటూనే, ఇక్కడున్న అత్యంత విలువైన భూములను అమ్మకానికి పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం.

  మరింత చదవండి
  next
 2. జింకా నాగరాజు

  బీబీసీ కోసం

  షర్మిల

  ఆమె తెలివిగా తెలంగాణ కోసమే ప్రత్యేకంగా స్క్రిప్ట్‌ తయారు చేశారని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఆమె రాజశేఖర్‌ రెడ్డి మార్క్‌ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. ఆమె మాటలను ఒక వర్గం శ్రద్ధగా విన్నది.

  మరింత చదవండి
  next
 3. ఓటేసేందుకు వస్తున్న వృద్ధురాలు

  పరిషత్‌ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు సింగిల్ బెంచ్‌ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టివేసింది.

  మరింత చదవండి
  next
 4. వ్యాక్సినేషన్

  జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. రాష్ట్రానికి ఒకటి, రెండు రోజుల్లో రెండు లక్షల డోసులు, మరో వారంలోగా పది లక్షల డోసుల టీకాలు వస్తున్నాయి. డిమాండ్‌ ఉన్న చోటకు టీకా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: చంద్రబాబునాయుడు: 'ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం'
 6. చంద్రబాబు

  స్థానిక ఎన్నికల నిర్వహణ అప్రజాస్వామికంగా మారిందని చెప్పిన చంద్రబాబు, పరిషత్ ఎన్నికల తేదీలను మంత్రులు ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చీ రాగానే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

  మరింత చదవండి
  next
 7. శంకర్.వి

  బీబీసీ కోసం

  తిరుమల తలనీలాలు

  ఈ తలనీలాలపై టీటీడీ ఏమంటోంది? ఈ విషయంపై ఒక టీవీ చానెల్‌తోపాటూ కొన్ని సోషల్ మీడియా అకౌంట్లపై కేసులు ఎందుకు నమోదు చేశారు?

  మరింత చదవండి
  next
 8. వి. శంకర్

  బీబీసీ కోసం

  ఆంధ్రప్రదేశ్‌ ఇసుక పాలసీ

  ఇసుక తవ్వకాలు, సరఫరా, అమ్మకం ప్రైవేటుపరం చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయంగా దుమారం రేపుతోంది. విపక్షాలన్నీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 9. వి. శంకర్

  బీబీసీ కోసం

  తిరుపతి ఉప ఎన్నిక

  తిరుపతి నియోజకవర్గంలో నామినేషన్ల పర్వం మొదలైంది.ఇప్పటికే వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, సీపీఎం తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీకి జనసేన మద్దతు ఇస్తోంది. పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలేంటి? ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి?

  మరింత చదవండి
  next
 10. లక్కోజు శ్రీనివాస్

  బీబీసీ కోసం

  వాల్తేరు

  ఒక ఏరు ఓ ఊరి పేరయ్యింది. ఆ పేరే ఆ ఊరికి ఉనికయ్యింది. ఇప్పుడు ఆ పేరు నిలుపుకోవడం కోసం ఉద్యమం మొదలైంది. ఆ ఊరి పేరు వాల్తేరు. ఉద్యమం వాల్తేరు రైల్వే డివిజన్ కోసం.

  మరింత చదవండి
  next