యోగి ఆదిత్యనాథ్

 1. పునీత్ శ్రీవాస్తవ, ధీరేంద్ర గోపాల్

  బీబీసీ కోసం

  దీనదయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ యూనివర్శిటీ

  "మా అమ్మాయి చేతికున్న వాచీ కనిపించడం లేదు. తన చెప్పులు కూడా కొంచెం దూరంలో పడి ఉన్నాయి. బట్టలకంతా మట్టి ఉంది. అవన్నీ చూస్తుంటే అనుమానంగా ఉంది. చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది"

  మరింత చదవండి
  next
 2. ముకేశ్ శర్మ

  ఇండియా డిజిటల్ ఎడిటర్, బీబీసీ న్యూస్

  అఖిలేష్ యాదవ

  ఎస్పీ చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. తాము రైతుల కోసం ఉచిత విద్యుత్ లాంటి పథకాలు కూడా తీసుకురాగలమని చెప్పారు. చిన్న పార్టీలతో కలిసి పెద్ద శక్తిగా అవతరిస్తామని అన్నారు.

  మరింత చదవండి
  next
 3. సరోజ్ సింగ్

  బీబీసీ కరస్పాండెంట్

  ఉత్తర్ ప్రదేశ్‌లో కొత్త జనాభా పాలసీ త్వరలో యోగీ ప్రభుత్వం ముందుకు రాబోతోంది.

  జనాభా విధానం ప్రధాన ఉద్దేశం రాష్ట్ర జనాభాను స్థిరీకరించడం, సంతానోత్పత్తి రేటును తగ్గించడమేనని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అంటున్నారు. అందుకోసం, ఇద్దరు పిల్లలు మాత్రమే కనాలన్న నియమం అవసరం లేదంటున్నారు జనాభా నిపుణుడు అలోక్ బాజ్‌పేయి.

  మరింత చదవండి
  next
 4. వాత్సల్య రాయ్

  బీబీసీ ప్రతినిధి

  యోగి ఆదిత్యనాథ్, అసదుద్దీన్ ఒవైసీ

  యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీల గురించి మాట్లాడడం లేదు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నాయకుడు అసదుద్దీన్ ఒవైసీనే తమకు ప్రధాన పోటీదారని ఆయన చెబుతున్నారు. ఏమిటి ఆయన మాటల అంతరార్థం?

  మరింత చదవండి
  next
 5. వినీత్ ఖరే

  బీబీసీ ప్రతినిధి

  మోదీ

  యూపీకి చెందిన ఏడుగురిని కేంద్ర మంత్రులుగా తీసుకోవడం వల్ల ఆ ప్రభావం రాబోవు ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కనిపిస్తుందా?

  మరింత చదవండి
  next
 6. సల్మాన్ రావి

  బీబీసీ కరస్పాండెంట్

  ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో 100సీట్లలో పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయించింది. సుహెల్దేవ్ భారతీయ సమాజ్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంది.

  ఎంపీగా పని చేసిన ఒవైసీ తండ్రి సలావుద్దీన్ హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమయ్యారని, అందుకు భిన్నంగా అసదుద్దీన్ పార్టీని విస్తరింపజేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 7. వైద్యులు

  ఆర్థిక భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. 15 శాతం మేర స్టైపండ్ పెంచాలని కోరామని, ప్రభుత్వానికి మరింత ఎక్కువే స్టైఫండ్‌ పెంచే ఆలోచన ఉందన్నారని చెప్పారు.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: మోదీ, అమిత్ షాలకు యోగీ ఆదిత్యనాథ్ ప్రత్యామ్నాయమనే ప్రచారం ఎందుకు జరుగుతోంది?
 9. సమీరాత్మజ్ మిశ్రా

  బీబీసీ కోసం

  యోగి ఆదిత్యనాథ్

  అరవింద్‌ శర్మకు ప్రాధాన్యమివ్వడం వెనక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభావాన్ని తగ్గించాలన్న ప్రయత్నాలు ఉన్నాయని బీజేపీ నేతలే చర్చించుకున్నారు. కానీ, నాలుగు నెలలు గడిచినా అరవింద్ శర్మకు కేబినెట్‌లో స్థానంగానీ, మరే ఇతర ముఖ్యమైన బాధ్యత గానీ ఇవ్వలేదు. ఎందుకు...?

  మరింత చదవండి
  next
 10. వినీత్ ఖరే

  బీబీసీ ప్రతినిధి

  కరోనా

  ‘‘ఎవరైనా చనిపోతే, తమకు బెడ్ దొరుకుతుందేమోనని సామాన్యులు ఆసుపత్రుల ముందు ఎదురుచూస్తూ కూర్చున్నారు. కోవిడ్ మనుషులను ఘోరమైన స్థితిలోకి నెట్టింది’’ అని ఒక బాధితుడు వాపోయారు.

  మరింత చదవండి
  next