ప్రయాణం

 1. పౌరుల సమాచారం

  రేషన్‌కార్డు లబ్ధిదారుల వివరాలను రవాణా శాఖ వద్ద ఉన్న డ్రైవింగ్‌ లైసెన్స్‌ వివరాలతో, రిజిస్ట్రేషన్‌ శాఖ వద్ద ఉన్న ఆస్తుల వివరాలతో అనుసంధానిస్తారు.

  మరింత చదవండి
  next
 2. సురేఖ అబ్బూరి

  బీబీసీ ప్రతినిధి

  ర్యాపిడో బైక్ ట్యాక్సీ ప్రకటనలో అల్లు అర్జున్, ఆర్టీసీ బస్సు

  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేరును చెడగొట్టేలా ఒక ద్విచక్ర వాహన సేవల ప్రకటనలో నటించినందుకు ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కు లీగల్ నోటీసు పంపనున్నట్లు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: కరోనాతో దెబ్బతిన్న అమెరికా టూరిజం మళ్లీ సాధారణ స్థాయికి చేరుకోగలదా?

  కరోనా ఆంక్షలతో బాగా దెబ్బతిన్న రంగాల్లో అమెరికా టూరిజం ఒకటి. న్యూయార్క్ వంటి నగరాలు సుమారు 20 నెలలుగా విదేశీ పర్యాటకుల కోసం ఎదురు చూస్తున్నాయి.

 4. అమృత సర్కార్

  బీబీసీ ట్రావెల్

  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 120 కోట్ల మంది హిందువులకు వారణాసి ఒక పవిత్ర నగరం.

  ప్రపంచంలో మనుగడలో ఉన్న అత్యంత ప్రాచీన నగరాల్లో వారణాసి ఒకటి. హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రంగా పేరు పొందిన ఈ నగరం శాఖాహారులకు స్వర్గంగా మారుతోంది.

  మరింత చదవండి
  next
 5. జువాన్ మార్టినెజ్

  బీబీసీ ట్రావెల్‌

  సహారా పురుషులు

  ఈ ప్రాంతాల నుంచి చాలామంది ఇతర పెద్ద నగరాలకు వెళ్లిపోయి స్థిరపడుతున్నారు. వారి మూలంగా ఈ ప్రాంతంలోని వారిపై పాశ్చాత్య ఫ్యాషన్ ప్రభావం ఎక్కువగా పడుతోంది. సహారన్ పురుషులు ఒకప్పుడు ఎండలో ఎడారిని దాటడానికి చేసుకునే ఈ నీలం రంగు వస్త్రధారణ ఇప్పుడు గత కాలపు జ్ఞాపకంగా మారుతోంది.

  మరింత చదవండి
  next
 6. సుజాన గిరోన్

  బీబీసీ ట్రావెల్

  స్పెయిన్‌లో వెలికి తీయని లిక్విడ్ గోల్డ్

  ఈ పచ్చని అడవుల్లో వారాంతాల్లో హైకింగ్ కోసం వచ్చే వారి బూట్ల చప్పుళ్లు వినిపిస్తాయి. మరింత శ్రద్ధగా చెవులు రిక్కిస్తే చెట్ల మొదళ్లకు కట్టిన కుండలోకి చుక్క చుక్కగా జారుతున్న లిక్విడ్ గోల్డ్ శబ్దాన్ని కూడా వినవచ్చు.

  మరింత చదవండి
  next
 7. రైలులో మంటలు చెలరేగడంతో పారిపోతున్న ప్రయాణీకులు

  తనకు మరణశిక్ష పడేందుకే, ప్రజలను చంపాలనుకుంటున్నట్లు నిందితుడు అధికారులకు చెప్పినట్లు స్థానిక మీడియా నివేదికలు చెబుతున్నాయి.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: ఒకేసారి ఆరుగురితో డేటింగ్ చేస్తున్న బాయ్‌ఫ్రెండ్.. గర్ల్‌ఫ్రెండ్ ఎలా కనిపెట్టిందంటే..

  ఇది మామూలు కథ కాదు. ఒక యువకుడు ఒకేసారి ఆరుగురు అమ్మాయిలతో డేటింగ్ చేస్తున్నాడు. ఒక గర్ల్‌ఫ్రెండ్‌కి అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

 9. Video content

  Video caption: మహిళా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కార్ ఇలా దూసుకెళ్లింది..

  ఓ మహిళా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రాఫిక్ మధ్యలో నుంచి కారు ఇలా దూసుకెళ్లింది. కారులో మహిళా డ్రైవర్‌తోపాటు ఒక చిన్నారి కూడా ఉంది.

 10. లారెన్స్ కౌలీ

  బీబీసీ న్యూస్

  ఇంత చిన్న సైజు పడవలో ఇద్దరు వ్యక్తులు ఉత్తర సముద్రాన్ని దాటి ఇంగ్లాండ్ చేరుకున్నారు.

  రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 2,000 మందికి పైగా మగవాళ్లు, మహిళలు నెదర్లాండ్స్ నుంచి బ్రిటన్‌కు వచ్చారు. ఇందులో 1,700 మంది సముద్ర మార్గంలో ప్రయాణించారు. వారిలో చాలా మంది సముద్రంలో మునిగిపోయారు.

  మరింత చదవండి
  next