పెనుతుఫాను

 1. కోవిడ్-19

  భారత్‌లో తొలిసారి రెండు కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ రెండూ కర్ణాటకలో వెలుగు చూశాయని కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం వెల్లడించారు.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: ఏపీ వరదలు: నెల్లూరులో నీట మునిగిన 12 గ్రామాలు
 3. వడిశెట్టి శంకర్

  బీబీసీ కోసం

  తుపాను బీభత్సం -ప్రతీకాత్మక చిత్రం

  ప్రకృతి అందాల నెలవైన కోనసీమలో ఆ రాత్రి కాళరాత్రిగా మారింది. అర్ధరాత్రి విరుచుకు పడిన పెను తుపానుకు జనం తల్లడిల్లిపోయారు. వందలమంది ప్రాణాలు పోయాయి. కనిపించకుండా పోయినవారి సంఖ్య లెక్క లేదు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: హైదరాబాద్: మూసీ నది మళ్ల 1908లో మాదిరిగా నగరాన్ని ముంచెత్తుతోందా?
 5. Video content

  Video caption: తెలుగు రాష్ట్రాలలో విధ్వంసం సృష్టించిన గులాబ్ తుపాను
 6. శ్రీనివాస్ లక్కోజు

  బీబీసీ కోసం

  గులాబ్ తుపాను తీరం దాటిన నేపథ్యంలో నాలుగు రోజుల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వర్షపాత హెచ్చరిక

  బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. యాస్ తుపాను వచ్చిన నాలుగు నెలలకే తాజా తుపాను విరుచుకుపడుతోంది.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: గులాబ్ తుపాను తీరం దాటేది ఇక్కడే..

  ఉత్తరాంధ్ర‌ -దక్షిణ ఒడిశా మధ్య గులాబ్ తుపాను తీరాన్ని తాకిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు ప్రకటించారు.

 8. అమ్మాయి షాడో

  విశాఖ పూడిమడకలో ఒకే యువతితో వివాహం కోసం సొంత అన్నదమ్ములు ఘర్షణ పడ్డారు. చివరికి ఆ ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది.

  మరింత చదవండి
  next
 9. నివర్ తుపాను

  తుపాను తీరం దాటుతున్న సమయంలో గంటకు 120 కి.మీ.ల వేగంతో గాలులు వీచాయని, అయితే తుపాను క్రమంగా బలహీనపడుతూ ‘తీవ్ర తుపాను’గా మారిందని భారత వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాలకు ఇప్పటికే కొన్ని విమాన, రైలు సేవలు రద్దయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారిని వెంటనే ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: Cyclone Nivar: వరద ఉద్ధృతి పెరగడంతో వాగులో చిక్కుకున్న ముగ్గురు రైతులు