"మార్చి 11న 37 లక్షల మంది హరిద్వార్ చేరుకున్నారు. ఆ తర్వాత నుంచి హరిద్వార్‌లో పరిస్థితి అంతకంతకూ ఘోరంగా మారుతూ వచ్చింది. ప్రతిరోజూ 50 వేల టెస్టులు చేయాలని కోర్టు సూచించింది. కానీ, పది వేలకంటే ఎక్కువ టెస్టులు జరగడంలేదు"
మరింత చదవండివినీత్ ఖరే
బీబీసీ ప్రతినిధి