మహారాష్ట్ర

 1. కొల్హాపూర్ జిల్లాలో వరద బాధితుల సహాయ చర్యలు

  శుక్రవారం సాయంత్రంనాటికి వరదలు, వర్షాల వల్ల మొత్తంగా 136 మంది మరణించినట్లు రాష్ట్ర సహాయక చర్యలు, పునరావాస శాఖల మంత్రి విజయ్ వడెట్టివార్ చెప్పారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: Maharashtra Floods: భారీ వర్షాలు, వరదలు.. రాయగఢ్ జిల్లాలో కొండ చరియలు కూలి 36 మంది మృతి
 3. బళ్ల సతీశ్

  బీబీసీ కరస్పాండెంట్

  కృష్ణా నదీ జలాల విషయంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణల మధ్య వివాదాలు తరచూ వస్తున్నాయి.

  అంతర్జాతీయ నదీ నియమాల్లోని ఒక సూత్రం ప్రకారం ముందు నుంచీ వాడుకుంటున్న వారికి మొదటి హక్కు ఇవ్వాలనేది ఒకటి. దాన్నే ఫస్ట్ ఇన్ యూజ్, ఫస్ట్ ఇన్ రైట్ అని అంటున్నారు. ఈ నియమాన్ని కృష్ణా డెల్టా విస్తృతంగా వినియోగించుకుంటోంది.

  మరింత చదవండి
  next
 4. మయంక్ భాగవత్

  బీబీసీ ప్రతినిధి

  ప్రతీకాత్మక చిత్రం

  "ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుని వాళ్లను సౌదీ అరేబియా తీసుళ్లి అమ్మేస్తారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు మీ అమ్మాయిని కాపాడుకోవచ్చు అని మా నాన్నకు లేఖ రాశారు"

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: ముంబయిలో భారీ వర్షాలకు కూలిపోతున్న గోడలు, చనిపోతున్న ప్రజలు
 6. ముంబయి

  శిథిలాల నుంచి 16 మందిని కాపాడినట్లు ముంబయి అగ్నిమాపక అధికారులు చెప్పారు. శిథిలాల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: ఫుట్‌పాత్‌ మీద చదువుకుంటూ సొంతింటి కల నిజం చేసుకోవాలనుకుంటున్న ఆస్మా షేక్
 8. పెళ్లింట్లో పేలిన జనరేటర్

  జనరేటర్‌ పేలిన ఘటనలో గదిని చుట్టేసిన పొగతో ఆరుగురు దుర్మరణం పాలైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: కులవివక్షకు ఎదురు నిలిచి దళిత బాలికలకు చదువు నేర్పిన జైబాయ్ చౌదరి
 10. రోనా విల్సన్

  భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారన్న ఆరోపణలతో అరెస్టయిన యాక్టివిస్ట్‌లు సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్‌ల కంప్యూటర్లను కొందరు హ్యాక్ చేసి వాటిలో తప్పుడు ఆధారాలు చొప్పించినట్లు ఒక అమెరికన్ ఫోరెన్సిక్ ఏజెన్సీ వెల్లడించిందని 'వాషింగ్టన్ పోస్ట్' కథనం రాసింది.

  మరింత చదవండి
  next