సంస్మరణ

  1. భారతదేశంలో ఇప్పటివరకూ 1,54,000 మందికి పైగా కోవిడ్ వల్ల చనిపోయినట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి

    ‘‘మహమ్మారికి బలైన తమ ప్రియతముల జ్ఞాపకాలను సజీవంగా ఉంచటం కోసం ఈ నేషనల్ కోవిడ్ మెమోరియల్‌ను ప్రారంభించాం. ఇందులో భారతీయులందరూ చేరవచ్చు’’ అని ఈ నెట్‌వర్క్ ప్రతినిధి డాక్టర్ అభిజిత్ చౌదురి చెప్పారు.

    మరింత చదవండి
    next