ఒపెక్

 1. కీర్తీ దూబే

  బీబీసీ ప్రతినిధి

  పెట్రోల్ ధరలు

  రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌తో పాటూ చాలాసార్లు కొన్ని ఇతర పన్నులు కూడా జోడిస్తాయి. వాటికి గ్రీన్ టాక్స్, టౌన్ రేట్ టాక్స్ లాంటి పేర్లు పెడతారు.

  మరింత చదవండి
  next
 2. అభిజిత్ శ్రీవాస్తవ్

  బీబీసీ కరస్పాండెంట్

  మోదీ, మన్మోహన్ సింగ్

  ప్రపంచంలో మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారు అయిన భారతదేశానికి మద్యంతోపాటు పెట్రోల్, డీజిల్‌‌లు ప్రధాన ఆదాయ వనరులు.

  మరింత చదవండి
  next
 3. జుబైర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

  "సౌదీ అరేబియా, యెమెన్‌లోని హూథీల మధ్య శాంతి నెలకొనాలని భారత్ కోరుకుంటోంది. ఎందుకంటే, రెండింటి మధ్య కొనసాగుతున్న యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థకు అది మంచిది కాదు"

  మరింత చదవండి
  next
 4. నిధిరాయ్

  బీబీసీ ప్రతినిధి

  పెట్రోలు

  ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నా, పన్నులు ఎక్కువగా ఉంటే, రిటైల్ ధరలు కూడా ఎక్కువ ఉంటాయి. జనవరి 30న ముడి చమురు ధర ఒక బారెల్‌ 57 డాలర్లు ఉంది. ఈరోజు అది ఒక బారెల్‌ 40 డాలర్లకు పడిపోయింది. కానీ, పన్నుల వల్ల దేశంలో రిటైల్ ధరలు ఇంకా అధికంగానే ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 5. ప్రశాంత్ చాహల్

  బీబీసీ ప్రతినిధి

  पेट्रोल

  కరోనామహమ్మారి దెబ్బతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గడంతో పాక్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించింది.

  మరింత చదవండి
  next
 6. ఒపెక్ నిర్ణయంతో చమురు ధరల్లో పెరుగుదల

  చమురు ఉత్పత్తిలో కోత విధించాలన్న నిర్ణయంపై ఒపెక్ సభ్య దేశాల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. రోజుకు 10% మేర ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి.

  మరింత చదవండి
  next
 7. ఆలోక్ జోషీ

  సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

  పెట్రో ధరలు

  అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పతనమైతే, ఆ ప్రభావం భారత్‌లో పెట్రోలియం ధరలపై కనిపిస్తుందని, దేశ ఆర్థికవ్యవస్థకు ఒక శుభ సంకేతం అవుతుందని అందరూ ఆశించారు. కానీ ప్రభుత్వం ఉన్న ధరలు మరింత పెంచింది.

  మరింత చదవండి
  next
 8. నరేంద్ర తనేజా

  బీబీసీ కోసం

  బాగ్దాద్‌లో సులేమానీ మృతికి సంతాపంగా వీధుల్లోకి వచ్చిన మహిళలు

  అమెరికా డ్రోన్ దాడుల్లో కాసిం సులేమానీ మృతితో పశ్చిమాసియా దేశాల చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుందా, చమురు దిగుమతుల కోసం ఆ దేశాలపై ఎక్కువగా ఆధారపడ్డ భారత్ పరిస్థితి ఎలా ఉంటుంది?

  మరింత చదవండి
  next
 9. లూసియానా ,టెక్సాస్‌లలో ఉన్న గుహలలో భారీ పరిమాణంలో చమురు నిల్వ చేస్తున్నారు.

  అమెరికాలో నాలుగు చోట్ల చమురు నిల్వ చేస్తున్నారు. దేశంలో ఇంధన ఉత్పత్తి పెరుగుతున్న సమయంలో ఇంత భారీ స్థాయిలో చమురును నిల్వ చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి.

  మరింత చదవండి
  next