యాపిల్‌

 1. ఖురాన్ యాప్

  మరో మతపరమైన యాప్.. ఆలివ్ ట్రీ బైబిల్ యాప్ కూడా ఈ వారం చైనాలో తొలగించారు. అమెజాన్‌కు చెందిన ఆడిబుల్ ఆడియోబుక్, పాడ్‌కాస్ట్ సర్వీస్ యాప్‌ను గత నెల చైనాలో యాపిల్ స్టోర్ నుంచి తొలగించినట్లు శుక్రవారం మ్యాక్ అబ్జర్వర్ వెబ్ సైట్ పేర్కొంది.

  మరింత చదవండి
  next
 2. క్రిస్టీనా క్రెడెల్, డేవిడ్ మలోయ్

  టెక్నాలజీ రిపోర్టర్లు

  ఐఫోన్ 13

  గ్రీన్‌ టెక్నాలజీకి కొత్త సిరీస్‌లో ప్రాధాన్యం ఇచ్చినట్లు యాపిల్ తెలిపింది. ఆంటెన్నా లైన్లు, వాటర్ బాటిల్ ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను రీసైకిల్ చేసి ఈ ఫోన్లలో ఉపయోగించినట్లు పేర్కొంది.

  మరింత చదవండి
  next
 3. బైక్

  పెద్ద శబ్దాలుచేస్తూ వేగంగా దూసుకెళ్లే బైక్‌లపై ఐఫోన్లను ఉంచితే, కెమెరా పనితీరు మందగిస్తుందని యాపిల్ తెలిపింది.

  మరింత చదవండి
  next
 4. టిమ్ జోన్స్

  బీబీసీ కరస్పాండెంట్

  అలెక్సా పేరున్న వారికి హేళనలు, ఎగతాళి ఎదురవుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  దీనిపై విచారం వ్యక్తం చేసిన అమెజాన్, అలెక్సా పేరుకు ప్రత్యామ్నాయంగా మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయని, వాటిని వాడుకోవాలని యూజర్లకు సూచించింది.

  మరింత చదవండి
  next
 5. జస్టిస్ హార్పర్

  బీబీసీ ప్రతినిధి

  స్కాట్ టిస్డేల్

  ‘‘మీడియాలో ఆ కంపెనీపై ఎప్పుడూ దాడి జరగడం చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపించేది. అది, నా షేర్ల ధరలు పతనం కావడం కంటే ఘోరంగా ఉండేది. చివరికి వాటన్నిటికీ సమాధానం దొరుకుతుందనే విషయం నాకు తెలుసు" అంటారు జాసన్.

  మరింత చదవండి
  next
 6. వి.శంకర్‌

  బీబీసీ కోసం

  విస్ట్రన్‌ యూనిట్‌లో కార్మికులను శ్రామికంగా దోచుకుంటున్నారని ఆరోపణలు వినిపించాయి

  పని చేసే ప్రదేశంలో మహిళలపై వేధింపులు ఎక్కువ, 12గంటల పనిలో కేవలం రెండుసార్లే వాష్‌ రూమ్‌కు వెళ్లడానికి అనుమతి ఇస్తున్నారని కార్మిక నేతలు ఆరోపించారు

  మరింత చదవండి
  next
 7. హఫీజ్ సయీద్

  ముంబయి దాడుల సూత్రధారిగా భావిస్తున్న నిషిద్ధ జమాత్ ఉద్ దావా సంస్థ అధినేత మహమ్మద్ సయీద్‌కు పాకిస్తాన్‌లోని ఒక తీవ్రవాద కార్యకలాపాల నిరోధక న్యాయస్థానం రెండు వేర్వేరు కేసుల్లో దోషిగా నిర్ధరిస్తూ 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

  మరింత చదవండి
  next
 8. ఐఫోన్

  కొత్త ఫోన్‌లో ఫ్లాష్ ఉపయోగించకుండానే నైట్ మోడ్‌లో సెల్ఫీ తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. కలర్, కాంట్రాస్ట్, ఆడియో విషయంలో కూడా కొత్త ఫోన్ ఫీచర్లు ఇంతకు ముందు కంటే మెరుగ్గా ఉన్నాయంది.

  మరింత చదవండి
  next
 9. సుందర్ పిచాయ్

  టెక్ రంగంలో ఈ సంస్థలకున్న స్థాయి వల్ల వచ్చిన అపారమైన శక్తిని... విస్తరణ కోసం అవి దుర్వినియోగపరుస్తున్నాయని చర్చ జరుగుతోంది. ఇదే విషయమై అమెరికన్ కాంగ్రెస్ కమిటీ ఈ సంస్థల సీఈఓలను విచారించింది.

  మరింత చదవండి
  next
 10. దక్షిణ కొరియాలో తిరిగి ప్రారంభం కానున్న యాపిల్ స్టోర్

  కరోనావైరస్
  Image caption: దక్షిణ కొరియాలో తిరిగి ప్రారంభం కానున్న యాపిల్ స్టోర్

  దక్షిణ కొరియాలో ఉన్న ఏకైక స్టోర్‌ను శనివారం నుంచి తిరిగి ప్రారంభించనున్నట్టు యాపిల్ సంస్థ వెల్లడించింది. కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడంలో దక్షిణ కొరియా తీసుకున్న చర్యలే తమ నిర్ణయానికి కారణమని తెలిపింది.

  ప్రస్తుతానికి అమ్మకాలపై మాత్రమే దృష్టి పెడతామని స్పష్టం చేసింది. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో చైనాలో రెండు నెలల షట్ డౌన్ తర్వాత మార్చి నెలలో తిరిగి తమ దుకాణాలను ప్రారంభించింది యాపిల్ సంస్థ. ఆ తరువాత కేవలం దక్షిణ కొరియాలో మాత్రమే పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యింది.