ఆర్థిక మార్కెట్

 1. తన్వీర్ మాలిక్

  బీబీసీ కోసం

  పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

  1947 నుంచి 2008 వరకు దేశానికి కేవలం 60 బిలియన్ల అప్పులు మాత్రమే ఉన్నాయని, ఆ తరువాత కేవలం 13 ఏళ్లలోనే అవి 500 బిలియన్లు దాటాయని ఆర్థికవేత్త డాక్టర్ ఫరూక్ సలీం చెప్పారు. డాక్టర్ సలీం పాకిస్తాన్ ప్రధాని ఆర్థిక సలహా మండలి మాజీ సభ్యుడు కూడా.

  మరింత చదవండి
  next
 2. డాక్టర్ రుజా ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు

  ఖర్చుకు వెనకాడకుండా డిజైనర్ కంపెనీలు అయిన జిమ్మీ చూ, ప్రాడా, కాల్విన్ క్లైన్‌లకు చెందిన వస్తువులను డాక్టర్ రుజా ఎడాపెడా కొనేసేవారు. ఆమె నివసించే ఇల్లు నాలుగు పడకగదుల పెంట్ హౌస్ ఫ్లాట్‌ అని, అందులో స్విమ్మింగ్ పూల్‌ కూడా ఉందని జేమ్స్‌ వివరించారు.

  మరింత చదవండి
  next
 3. డేవిడ్ మొలోయ్

  టెక్నాలజీ రిపోర్టర్

  మిస్టర్ గాక్స్ చిట్టెలుక తాను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు ఆఫీసుకు వచ్చి ట్రేడింగ్ చేస్తుంది.

  "మా చిట్టెలుక మనుషుల కంటే తెలివిగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోగలదని మేం వెరైటీగా నిరూపించి చూపించాము" అన్నారు వారిద్దరు

  మరింత చదవండి
  next
 4. బిట్ కాయిన్

  బిట్‌కాయిన్ మైనింగ్‌ వల్ల ఏటా ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(ఈ-వ్యర్థాలు), నెదర్లాండ్స్​ వార్షికంగా ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రానిక్ వ్యర్థా​లకు సమానమని ఓ అధ్యయనంలో తేలింది.

  మరింత చదవండి
  next
 5. గౌతం మురారీ

  బీబీసీ ప్రతినిధి

  రెండు వేల రూపాయల నోట్లతో యువతి

  భవిష్యత్తులో మీకెంత డబ్బు అవసరం అవుతుంది? దాన్ని ఎలా లెక్కించాలి? అంత డబ్బు ఎలా సంపాదించాలి?

  మరింత చదవండి
  next
 6. రాజేశ్ పెదగాడి

  బీబీసీ ప్రతినిధి

  ఆదాయపు పన్ను

  ఈ కొత్త మార్పులను కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం నోటిఫై చేసింది. అయితే, వీటిపై కొన్ని వర్గాల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది.

  మరింత చదవండి
  next
 7. జుబైర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  బిట్ కాయిన్

  క్రిప్టోకరెన్సీ అంటే వర్చువల్ లేదా డిజిటల్ డబ్బు. అవి టోకెన్ లేదా డిజిటల్ నాణేల రూపంలో ఉంటాయి.

  మరింత చదవండి
  next
 8. జుబైర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  నోట్లు

  "ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 2.2 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేస్తామని ఆర్బీఐ చెప్పింది. అది ఆ బాండ్లను ఎలా కొంటుంది. కరెన్సీ ముద్రణ ద్వారా. ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా ఇలాగే నోట్లు ముద్రిస్తుంది. ఆ కరెన్సీని ఆర్థికవ్యవస్థలోకి పంప్ చేస్తుంది."

  మరింత చదవండి
  next
 9. వంటనూనె

  ఒక వైపు కోవిడ్ సంక్షోభం కొనసాగుతుండగా, మార్కెట్‌లో వంట నూనెల ధరలు కూడా సామాన్యునికి అందుబాటులో లేకుండా పెరుగుతున్నాయి. దీనికి కారణాలేంటి?

  మరింత చదవండి
  next
 10. అమెజాన్ జెఫ్

  ఫోర్బ్స్ సంపన్నుల జాబితా ప్రకారం ఇప్పుడు ప్రపంచంలో ఏ నగరంలో లేనంత ఎక్కువ మంది కోటీశ్వరులు బీజింగ్‌లో ఉన్నారు. కరోనా కాలంలో 493 మంది కొత్త బిలియనీర్లు ఈ జాబితాలో చేరారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు.

  మరింత చదవండి
  next