అస్సాం

 1. Video content

  Video caption: అస్సాం టీ రంగు, రుచిపై పర్యావరణ మార్పుల ప్రభావం
 2. Video content

  Video caption: అస్సాం టీ రంగు, రుచి మారిపోతోంది.. ఎందుకంటే..

  వాతావరణ మార్పుల వల్ల అస్సాం టీ రుచి మారుతోంది.

 3. మొయినుల్ హక్ తల్లి

  ‘‘ఈ విషయంలో భారత అధికారులు తగిన చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. భారత్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకునే హక్కు ఓఐసీకి లేదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఓఐసీని ఉపయోగించడానికి అనుమతించకూడదు.’’

  మరింత చదవండి
  next
 4. దిలీప్ కుమార్ శర్మ

  బీబీసీ కోసం

  మోయినుల్ తల్లి మోయిమోనా బేగమ్

  ‘‘నా కొడుకు నాకు కావాలి. కాల్పుల తర్వాత, అతడిపై ఎక్కి నిలబడ్డారు. తన కొడుకును ఇలాంటి పరిస్థితుల్లో ఏ తల్లి అయినా చూడగలదా?"

  మరింత చదవండి
  next
 5. జుబిలీ తమూలి

  అస్సాంకు చెందిన 19 సంవత్సరాల జూబ్లీ తమూలి షార్ట్స్‌ వేసుకుని ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళ్లారు. కానీ పరీక్ష రాసేందుకు టీచర్ అనుమతించలేదు.

  మరింత చదవండి
  next
 6. సరోజ్ సింగ్

  బీబీసీ ప్రతినిధి

  రాజా మిర్చా

  వీటితో తయారుచేసిన బర్గర్ తిన్న వెంటనే, ఆయన నేలపై పడి దొర్లడం ప్రారంభించారు. కడుపు, ఛాతీలో ఆయనకు విపరీతమైన మంట వచ్చింది. కాసేపటికి వాంతులు కూడా మొదలయ్యాయి.

  మరింత చదవండి
  next
 7. ఎస్.ఆర్.దారాపురీ, ఐపీఎస్ (విశ్రాంత)

  బీబీసీ కోసం

  గువాహటిలో ఆందోళన

  ‘నేను కలలో కూడా ఊహించని మారణకాండ అది. ఉదయం మొదలైన ఊచకోత మధ్యాహ్నం 3 గంటల దాకా కొనసాగింది. కనీసం 3వేల మంది హతమయ్యారు.’

  మరింత చదవండి
  next
 8. వందన

  బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ టీవీ ఎడిటర్

  లవ్లీనా బోర్గోహైన్

  టోక్యో ఒలింపిక్స్ మహిళల వెల్టర్ వెయిట్ బాక్సింగ్ సెమీ ఫైనల్లో భారత బాక్సర్ లవ్లీనా టర్కీ బాక్సర్ బుసెనజ్ సుర్మెనెలీ చేతిలో ఓడిపోయారు. దీంతో కాస్యంతో సరిపెట్టుకున్నారు.

  మరింత చదవండి
  next
 9. ప్రదీప్ కుమార్

  బీబీసీ కరస్పాండెంట్

  అస్సాం పోలీసులు

  వలస పాలకుల కాలం నుంచి మొదలైన రెండు రాష్ట్రాల మధ్య వివాదం, స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా పరిష్కారం కాలేదు. రాబోయే కాలంలో పరిష్కారమయ్యే సూచనలు కూడా లేవు.

  మరింత చదవండి
  next
 10. పోలీసులు

  'అస్సాం పోలీసు విభాగానికి చెందిన ఆరుగురు జవాన్లు అస్సాం-మిజోరం సరిహద్దుల్లో తమ రాష్ట్ర సరిహద్దును కాపాడుకునే క్రమంలో ప్రాణాలొదలడం నన్ను తీవ్రంగా బాధించింది' అని ఆయన ట్వీట్ చేశారు.

  మరింత చదవండి
  next