కేన్సర్

 1. డాక్టర్ శైలజా చందు

  బీబీసీ కోసం

  హెచ్‌పీవీ వైరస్

  దాదాపు అన్ని గర్భాశయ క్యాన్సర్లు (99.7%) అత్యంత ప్రమాదకరమైన హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ( హై రిస్క్ హెచ్‌పీవీ) సంక్రమణ వల్లే వస్తాయని పరిశోధనల్లో తేలింది. దీనికి గురికాకుండా ముందే జాగ్రత్త పడడం ఎలా?

  మరింత చదవండి
  next
 2. డాక్టర్ శైలజ చందు

  బీబీసీ కోసం

  వైద్య పరీక్షలు

  అండాశయపు కేన్సర్ తొలి దశలో నిర్దిష్టమైన లక్షణాలుండవు. అజీర్ణం, అలసట, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, జీర్ణ క్రియలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

  మరింత చదవండి
  next
 3. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  బ్లాక్ ఫంగస్

  చాలా మంది ఆలస్యంగా, ఆల్రెడీ చూపు పోయిన తర్వాత వస్తున్నారని, దాంతో, ఇన్ఫెక్షన్ మెదడుకు రాకుండా, ఆపరేషన్ చేసి ఆ కన్ను తీసేయాల్సి వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని కేసుల్లో రోగులకు రెండు కళ్లూ కనిపించడం లేదంటున్నారు.

  మరింత చదవండి
  next
 4. వికాస్ పాండే

  బీబీసీ ప్రతినిధి

  శిఖా గోయల్

  ప్రస్తుతం ఇండియాలో 45 ఏళ్లు దాటినవారికే కోవిడ్ వ్యాక్సీన్ అందిస్తున్నారు. అంతకన్నా తక్కువ వయసులో ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్నవారికి కోవిడ్ సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని, వారికి అత్యవసరంగా వ్యాక్సీన్ అందించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: రొమ్ము క్యాన్సర్ సోకిన తర్వాత బిడ్డకు జన్మనివ్వొచ్చా?

  క్యాన్సర్ చికిత్సలో ఈమె రొమ్ము తొలగించిన తర్వాత, ఈమె ఓ బిడ్డకు తల్లి అయ్యారు. చికిత్స సమయంలో, తర్వాత తీసుకునే జాగ్రత్తలు, పరిస్థితులతో చేసిన పోరాటం గురించి ఈమె మాటల్లోనే..

 6. రాచెల్ స్కారార్

  హెల్త్ రిపోర్టర్

  breast cancer

  ‘‘ఆపరేషన్ చేసేవరకు కూడా వారికి రేడియేషన్ థెరపీ ఎక్కువగా అవసరమో లేదో డాక్టర్లు కూడా చెప్పలేని పరిస్థితి. అంతేకాదు.. వీరిలో 20 శాతం మందికి సింగిల్ డోస్ థెరపీ పనిచేయక అదనంగా మరింత రేడియేషన్ థెరపీ తీసుకున్నారు''

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: క్యాన్సర్ సోకిన తల్లులు తమ బిడ్డకు పాలివ్వచ్చా?
 8. శురేహ్ నియాజీ

  భోపాల్ నుంచి బీబీసీ కోసం

  గ్వాలియర్ అరుదైన ఆపరేషన్ చేసిన వైద్యులతో సౌమ్య

  "అవేక్ క్రేనోటమీ' పద్ధతిలో రోగి స్పృహలోనే ఉంటారు. సర్జరీ చేసే భాగానికి మాత్రమే అనస్తీషియా ఇస్తారు. న్యూరోసర్జన్ ట్యూమర్ తొలగించే సమయంలో రోగితో రకరకాల పనులు చేయిస్తారు. అంటే, సర్జరీలో మేం ఉపయోగించే పరికరాలను మెదడులో తాకించినపుడు, ఆ భాగం ఏ పనిని నియంత్రిస్తుందో, ఆ కార్యకలాపాలు ఆగిపోతాయి.'

  మరింత చదవండి
  next
 9. హఫీజ్ సయీద్

  ముంబయి దాడుల సూత్రధారిగా భావిస్తున్న నిషిద్ధ జమాత్ ఉద్ దావా సంస్థ అధినేత మహమ్మద్ సయీద్‌కు పాకిస్తాన్‌లోని ఒక తీవ్రవాద కార్యకలాపాల నిరోధక న్యాయస్థానం రెండు వేర్వేరు కేసుల్లో దోషిగా నిర్ధరిస్తూ 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: రొమ్ము క్యాన్సర్‌‌ లక్షణాలు ఎలా ఉంటాయి? దానిని ప్రాథమిక దశలోనే గుర్తించడం ఎలా?