జనాభా సంబంధిత

 1. మద్రాస్ హైకోర్టు

  1962లో తీసుకొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన చట్టం కింద లోక్‌సభ స్థానాల సంఖ్య 505 నుంచి 520కి పెరిగింది. తమిళనాడు స్థానాల సంఖ్యను 41 నుంచి 39కి తగ్గించారు. ఉమ్మడి ఏపీ సీట్లు కూడా 43 నుంచి 41కి తగ్గాయి.

  మరింత చదవండి
  next
 2. కరోనా గురించి భయపడకుండా సంతానం కన్న దంపతులకు నజరానాలు ప్రకటించింది సింగపూర్ ప్రభుత్వం

  చాలా ఆసియా దేశాలలో సంతానోత్పత్తి రేటు తగ్గుతుండగా, కరోనా మహమ్మారి కాలంలో అది మరింత దిగజారింది.

  మరింత చదవండి
  next
 3. తారే‍ంద్ర కిశోర్

  బీబీసీ హిందీ కోసం

  2035నాటికి చైనా ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ అవుతుంద‌ని లాన్సెట్ పేర్కొంది

  గరిష్ఠంగా భారత్ జనాభా 2047లో 161 కోట్లకు చేరనుంది. ఆ తర్వాత జనాభా వృద్ధి రేటు తగ్గుముఖం పట్టనున్న‌ట్లు నివేదిక వివరించింది. ప్రముఖ‌ వైద్య జ‌ర్న‌ల్‌ లాన్సెట్‌లో ప్రచురితమైన తాజా నివేదిక ఇంకా ఏం చెబుతోంది?

  మరింత చదవండి
  next
 4. రాబోయే రోజుల్లో చాలా దేశాల్లో వృద్ధుల శాతం పెరిగి, యువత శాతం తగ్గిపోనుంది

  ఈ శతాబ్దం చివరికి దాదాపు అన్ని దేశాల్లోనూ జనాభాలు కుంచించుకుపోవచ్చని పరిశోధకులు అంటున్నారు. దీని వల్ల రాబోతున్న సమస్య ఏంటంటే...

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: నచ్చినప్పుడు, నచ్చిన వ్యక్తి ద్వారా గర్భం దాల్చే అవకాశం మహిళలకు వస్తే ఏం జరుగుతుంది?
 6. జేమ్స్ గళ్లఘెర్

  బీబీసీ హెల్త్, సైన్స్ కరస్పాండెంట్

  నవజాత శిశువు

  2100నాటికి చైనా జనాభా సగానికి సగం అంటే 73.2 కోట్లకు పడిపోతుందని అంచనా. అప్పటికి భారతదేశం ప్రథమస్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. 2100 నాటికి భారతదేశ జనాభా 109 కోట్లు ఉంటుందని అంచనా.

  మరింత చదవండి
  next
 7. డియాగో తాబేలు

  డియాగో తాబేలు బరువు సుమారు 80 కేజీలు. సుమారు 3 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు ఉంటుంది.

  మరింత చదవండి
  next
 8. అజిత్ వడ్నేర్కర్, భాషా శాస్త్రవేత్త

  బీబీసీ కోసం

  భారత్ చరిత్ర

  భారత్ అనే పేరుకు కారణమైన భరత్ అనే మాట వెనుక ఎన్నో చరిత్రలు ఉన్నాయి. ఎన్నో వేల ఏళ్ల క్రితం నాటి ఆచార, సంస్కృతులు కారణం అయ్యాయి.

  మరింత చదవండి
  next
 9. దీప్తి బత్తిని

  బీబీసీ ప్రతినిధి

  ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా నిరసన

  "ముస్లిం మహిళలు వీధుల్లోకి వచ్చి కూర్చోవడం మామూలు విషయం కాదు. అయినా మేం వస్తున్నాం. మేం బయటకు వచ్చినందుకు ఒరిగిందేంటంటే బెదిరింపులు, శిక్షలు" అని ఒక మహిళ అన్నారు.

  మరింత చదవండి
  next
 10. డియాగో తాబేలు

  వందేళ్ల వయసున్న ఈ తాబేలు తన అసాధారణ కామోద్దీపనలతో అంతరించిపోతున్న జాతిని వృద్ధి చేసింది. విజయవంతంగా తన ద్వీపానికి తిరిగి వెళుతోంది.

  మరింత చదవండి
  next