డ్రోన్లు

 1. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

  హుజూరాబాద్‌లో ఏదో ప్రళయం బద్దలైనట్లు మాట్లాడుతున్నారని, అది సరికాదని అన్నారు. ఉప ఎన్నికలు వస్తుంటాయని, వాటిలో కొన్ని గెలిస్తే, కొన్ని ఓడుతుంటామని.. అయితే ఆ ఎన్నికల్లో గెలుపుకూ, ప్రబుత్వ వ్యతిరేకతకూ సంబంధం లేదన్నారు.

  మరింత చదవండి
  next
 2. బెర్న్‌డ్ డెబస్మాన్ జూనియర్

  బిజినెస్ రిపోర్టర్

  తమ సంస్థ రూపొందిస్తున్న ఫ్లయింగ్ టాక్సీలు 2024లో ప్రారంభం కావొచ్చని జోబీ ఏవియేషన్ అధిపతులు చెబుతున్నారు

  మరో మూడేళ్లల్లో ఫ్లయింగ్ టాక్సీలు రంగంలోకి ప్రవేశించనున్నాయి. 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4,30,000 ఎగిరే వాహనాలు సిద్ధంగా ఉంటాయని ఒక రిపోర్ట్ అంచనా వేసింది.

  మరింత చదవండి
  next
 3. డేవిడ్ మల్లోయ్

  టెక్నాలజీ రిపోర్టర్

  ఆస్ట్రో

  ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో రిమోట్ ద్వారా పెంపుడు జంతువులు, వ్యక్తులు లేదా ఇంటి భద్రతపై ఓ కన్నేసి ఉంచడానికి ఈ రోబో ఉపయోగపడుతుంది.

  మరింత చదవండి
  next
 4. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

  అఫ్గానిస్తాన్ నుంచి వెనుదిరుగుతున్న చివరి రోజుల్లో కాబుల్‌లో జరిపిన ఒక డ్రోన్ దాడిలో 10 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవమేనని అమెరికా అంగీకరించింది.

  మరింత చదవండి
  next
 5. రియాలిటీ చెక్ టీం

  బీబీసీ న్యూస్

  అమెరికా డ్రోన్ దాడిలో ఆరుగురు చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు

  తూర్పు అఫ్గానిస్తాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌పై అమెరికా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిని చేసినందుకు గల కారణాలను అమెరికా సమర్ధించుకుంటున్నప్పటికీ దాడికి గల కారణాల పై తలెత్తిన ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానం లభించటం లేదు.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: అమెరికా అమాయకులను చంపేసిందా? అఫ్గాన్‌లో జరిపిన చివరి డ్రోన్ దాడిలో ఏం జరిగింది?

  ఆగస్టు 29న కాబుల్ ఎయిర్‌పోర్ట్‌కు ఉత్తర దిశగా అమెరికా చేసిన డ్రోన్ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన అనేక మంది సభ్యులు మరణించారు.

 7. Video content

  Video caption: తిరుమలలో డ్రోన్ ఎగరేయవచ్చా? శ్రీశైలంలో డ్రోన్లు ఎగరేసిందెవరు?
 8. శ్రీనివాస్ లక్కోజు

  బీబీసీ కోసం

  డ్రోన్ వినియోగం

  డ్రోన్ కెమెరాలు దేశంలో, ఏపీలో ఎన్ని ఉన్నాయి? టూరిస్ట్ సిటీ, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన విశాఖలో ఎన్ని డ్రోన్లకు అనుమతి ఉంది? వీటి లైసెన్స్ విధానం ఏమిటి? డ్రోన్ల వినియోగంపై చట్టాలు ఏం చెప్తున్నాయి?

  మరింత చదవండి
  next
 9. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  అడవిలో తప్పిపోయిన చిన్నారి సంజూ

  పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు అడవిలో తప్పిపోయాడు. ఆ బాలుడి కోసం పోలీసులు డ్రోన్లతో వెతుకుతున్నారు.

  మరింత చదవండి
  next
 10. శ్రీకళారెడ్డి

  మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్ రెడ్డి కుమార్తె అయిన శ్రీకళారెడ్డి గతంలో తెలంగాణలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

  మరింత చదవండి
  next