నరేంద్ర మోదీ

 1. Video content

  Video caption: అయోధ్య రామ మందిరం అడుగున 2 వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సూల్
 2. దిల్ నవాజ్ పాషా

  బీబీసీ ప్రతినిధి

  కశ్మీర్ రాజకీయాలు

  కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి ఏడాది కావస్తోంది. గత ఏడాది ఆగస్టు 5 తర్వాత నుంచి అక్కడ ఇప్పుడు నేతలెవరూ కనిపించడం లేదు. ఏ నేతా ఎవరినీ కలవడం లేదు. ప్రజలకు, నేతలకు మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

  మరింత చదవండి
  next
 3. సీమా చిష్తీ

  బీబీసీ కోసం

  నరేంద్ర మోదీ

  ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా మొదలవుతున్న మందిర నిర్మాణాన్ని దేశం పూర్తి నిబద్ధతతో చేయాల్సిన కొత్త కార్యంగా చిత్రీకరిస్తున్నారు. దీని పర్యవసానాలు చాలా ఉంటాయి. 1992 డిసెంబర్ 6 నాటి ఘటన భారత మౌలిక నిర్మాణాన్ని దెబ్బకొడితే, ఈ కార్యక్రమం దేశ స్వరూపాన్నే మార్చేస్తుంది.

  మరింత చదవండి
  next
 4. बीजेपी

  గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక నిర్ణయంతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. కోర్టు ఆదేశాల మేరకు ఆలయ నిర్మాణానికి ఒక ట్రస్ట్ ఏర్పడింది. ఆగస్టు 5న మందిరానికి ప్రధాని నరేంద్ర మోదీ పునాది రాయి వేయబోతున్నారు.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: NEP 2020: కొత్త విద్యా విధానంలో అసలేముంది?
 6. సల్మాన్ రావి

  బీబీసీ ప్రతినిధి

  అయోధ్య

  అయోధ్య రామమందిర భూమిపూజకు ఇప్పుడు నిర్ణయించిన ముహూర్తం దుర్ముహూర్తమని స్వామీ స్వరూపానంద అన్నారు. అయితే ఈ ముహూర్తంపై తనతో ఎవరైనా చర్చకు రాగలరా అని ఆచార్య రాజేశ్వర్‌ ద్రవిడ్ సవాలు విసరగా, ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదు.

  మరింత చదవండి
  next
 7. మోదీ

  ‘‘దేశద్రోహులు, మావోయిస్టులు వంటి పదాల అర్థాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. అసమ్మతి తెలిపిన ప్రతి ఒక్కరిపైనా ఈ ముద్రవేస్తోంది.’’

  మరింత చదవండి
  next
 8. భారత్‌లో పరీక్షించిన ప్రతి 24 మందిలో ఒకరు కరోనావైరస్ పాజిటివ్‌గా తేలుతున్నారు.

  కంటైన్‌మెంట్ జోన్ల బయట చాలా సడలింపులు ఇచ్చిన కేంద్రం, ఆగస్టు 31 వరకూ విద్యా సంస్థలను మూసి ఉంచాలని నిర్ణయించింది.

  మరింత చదవండి
  next
 9. స్కూలు విద్యార్థులు

  కేంద్ర క్యాబినెట్ బుధవారం నాడు ఉన్నత విద్యలో సంస్కరణలు అమలు చేస్తూ నూతన విద్యా విధానం 2020 కి ఆమోదం తెలిపింది.

  మరింత చదవండి
  next
 10. హరికృష్ణ పులుగు

  బీబీసీ ప్రతినిధి

  జీఎన్ సాయిబాబా

  ప్రొఫెసర్‌ సాయిబాబా 2017 మార్చి నుంచి నాగ్‌పూర్‌ సెంట్రల్ జైలులో ఉంటున్నారు. యుఏపీఏ చట్టం కింద నమోదైన కేసుల్లో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బీమా-కోరేగావ్‌ కేసులో రెండేళ్లుగా జైలులో ఉంటున్న విరసం నేత వరవరరావు బెయిల్ దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురవుతున్నాయి.

  మరింత చదవండి
  next